వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor anasuya: అనసూయ చాలా కమర్షియల్.. అలాంటి వాటికి అస్సలే ఒప్పుకోదంటూ డైరెక్టర్ కామెంట్లు!

Anchor anasuya: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె తన అందం, అభినయంతో అనేక సినిమాల్లో అవకాసాలు దక్కించుకుంటోంది. అయితే తాజాగా ఆమెపై డైరెక్టర్ మారుతి, హీరో గోపిచంద పంచులు వేశారు. ఇదంతా బజర్దస్త్ వేదికపై జరిగింది. అయితే మారుతి డైరెక్షన్ లో గోపిచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తేదీన ... Read more

By Vinod Kumar

Published on: June 25, 2022 10:00 AM

Updated on: June 25, 2022 9:51 AM

---Advertisement---

Anchor anasuya: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె తన అందం, అభినయంతో అనేక సినిమాల్లో అవకాసాలు దక్కించుకుంటోంది. అయితే తాజాగా ఆమెపై డైరెక్టర్ మారుతి, హీరో గోపిచంద పంచులు వేశారు. ఇదంతా బజర్దస్త్ వేదికపై జరిగింది. అయితే మారుతి డైరెక్షన్ లో గోపిచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తేదీన రిలీజ్ కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వీళ్లు జబర్దస్త్ షోకి వచ్చారు. అయితే రావడం రావడమే.. అనసూయ పై విపరీతమైన పంచులు వేసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేలా చేశారు. ఇదంతా తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కనిపిస్తోంది.

అనసూయ గురించి ప్రస్తావిస్తూ… మామూలు కమర్షియల్ కాదు ఈవిడ.. చిన్న చిన్న పాత్రలు ఇస్తే అస్సలే ఒప్పుకోదంటూ డైరెక్టర్ మారుతి కామెంట్లు చేశారు. పక్కనే ఉన్న అనసూయ ఏం అనాలో తెలియక నోరెళ్లబెట్టింది. ఇలాగే మారుతి ఇంకే మాట్లాడకుండా నోటికి చేయి అడ్డం పెట్టింది. ఈ సీన్ తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలు హైలెట్ అయింది. న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంబించిన ఈమె.. జబర్దస్త్ షోతో క్రేజ్ తెచ్చుకొని పలు టాప్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.

 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel