Malli Nindu Jabili serial Sep 7 Today Episode : బుల్లితెరలో ప్రసారం అవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్తారు. శ్రావణ మాస సందర్భంగా లక్కీ కో పెన్స్ పెట్టారు కుంకుమ భరణి ఇస్తున్నారు అందులో అరవింద ఒక లక్కీ ఓపెన్ తీస్తాడు. అందులో మాలిని పేరు రావాలి అనుకుంటారు కుటుంబసభ్యులు కానీ ఇది మల్లి పేరు వస్తుంది. అరవింద్ కుటుంబ సభ్యులు మల్లి నువ్వేమన్నా తీసుకున్నావా అని అడుగుతారు. మీకు చెప్పకుండా నేను తీసుకోలేదు అమ్మగారు అంటుంది. అప్పుడు అరవింద్ మల్లి కి నేను చీర తీసుకున్నాం అమ్మా అంటాడు. మల్లి మన ఇంట్లో మనుషుల ఉంటుందమ్మా.
ఎప్పటికి తన పని మనిషిలా ఉండకూడదు. ఎవరికి ఆ భావన కలగకుండా ఉండాలని మాలినీ తో పాటు మల్లి కూడా తీసుకున్నాం అమ్మ అప్పుడు మాలిని మేనేజర్ తో నేను పని మనిషి అన్నది విన్నాను అందుకే అలా చేసావా నాకు కూడా చెప్పకుండా మల్లి కి చీర తీసుకున్నావా అరవింద్ అని మనసులో అనుకుంటుంది. అరవింద్ వాళ్ళ అమ్మ మంచి పని చేసావ్ అరవింద్ ఏమి పట్టించుకోలా కనిపిస్తావు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటావా అని అర్థమైంది… నువ్వు ఎప్పుడు ఇలాగే ఆలోచించు అరవింద్ నాకు గర్వంగా ఉంటుంది. అరవింద్ కుంకుమ్ భరినా మల్లికి ఇస్తాడు. అరవింద్ పెద్దమ్మ పెళ్లి అయిన వాళ్లకు వస్తే బాగుండేది అంటుంది.
వాళ్ల పెదనాన్న మల్లి కి అమ్మ వారి ఆశీస్సులు ఉన్నాయి అనుకుంటా అని అంటారు. వెళ్దాం అరవిందు ఉంటాడు అప్పుడు ఒక్క నిమిషం బాబు గారు మల్లి అక్కకు బొట్టు పెట్టండి. నాకు ఎలాగో నుదుటిన బొట్టు పెట్టించుకుని రాత లేదు. అంటే ఇంక నాకు పెళ్లి కాలేదు కదా.. ఈరోజు నేను మన ఇంట్లో ఉంటున్నాం అంటే దానికి ముఖ్య కారణం మాలిని అక్క నాకు చూపించే ప్రేమ అందుకే మొదటిసారిగా ఈ కుంకుమ మాలిని అక్క చెందాలని అనుకుంటున్నాం. అక్క సంతోషం మీ సంతోషమే నా సంతోషం అని మల్లి అంటుంది. అప్పుడు అరవింద్ మాలికి కుంకుమ నుదుట పెట్టిన పెడతాడు. అరవింద చేతికున్న కుంకుమ కుంకుమ భరణి లో వేస్తాడు. అరవింద్ కుటుంబ సభ్యులందరూ వెళ్దాం పదండి అని వెళ్తారు. అప్పుడు కుంకుమ భరణి లో కుంకుమ తీసుకొని మల్లి నుదుటిన పెట్టుకుంటుంది.
మాలిని చీరలు చూసుకుంటుంది. సేమ్ ఒకే లాగా ఉన్న చీరలు వస్తాయి అరవింద్ పిలుస్తుంది బై మిస్టేక్ రెండు ఒకే లాంటి వచ్చాయి అని చెప్తుంది. అప్పుడు అరవింద్2 ఒకేలాంటి తీసుకున్నాను నీకు మల్లికి.. అప్పుడు మాలిని, మల్లి కావాలనే ఒకే లాంటి చీరలు తీసుకున్నావా. అరవిందు నేను మేనేజర్ అన్నది విన్నావు కదా అందుకే ఇలా చేసావా. ఏదో పొరపాటున అన్నావ్ .అనుకుంటే ఉన్న నువ్వు ఎందుకు అలా అంటావు మాలిని, అరవింద అంటాడు.
మళ్లీ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా చెప్పు నీకు ఇష్టం లేకపోతే మళ్ళీ ఇంట్లో ఉంటుందా నేను తనను వాళ్ళ ఊర్లో వదిలేస్తాం అన్న నామీద కోపం పడతావ్ మరి ఎందుకిలా చేశావు. నువ్వు కావాలని అనకపోయినా ఆ మాటలకు ఫీల్ అవ్వకూడదు అని ప్రేమగా చూసే మా అక్క ఇలా అన్నది అయిందని అందుకే నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు అని ఇలా చేశాను. అప్పుడు మాలిని నిజంగానా అరవింద్ నిజంగా అంటాడు. అప్పుడు మాలిని అరవింద చేత ప్రామిస్ అని అంటుంది అరవింద్ నా మాట మీద నీకు నమ్మకం లేదా అంటాడు.
Malli Nindu Jabili serial Sep 7 Today Episode : మాలినికి, మల్లికి ఒకే చీర తెచ్చిన అరవింద్..
మాలిని అదేమీ కాదు అరవింద్ అంటుంది. అరవింద్ కొత్తగా ఈ ప్రామిస్ లేందే మాలిని సారీ ఫీల్ అయ్యావా అని అంటుంది. మాలిని, మల్లి దగ్గరికి వస్తుంది. అరవింద్ నీకు నాకు ఒకే లాంటి చీర తీసుకున్నాడు అందరూ నిన్ను నన్ను ఒకేలా చూడాలని నిన్నెవరు పనిమనిషి అనుకోకూడదు అని అలా చేశాడు. బాబు గారి ఆలోచన చాలా తప్పు అక్క.. కోటలో యువరాణి కట్టుకునే చీరను పనిమనిషి కట్టుకుంటే మహారాణి కాలేదు కదా.. మాలిని మల్లితో నాకు ఒక నిజం చెప్తావా నీ మేనేజర్ తో అన్నదానికి నువ్వు బాధ పడ్డావా అని అంటుంది. అప్పుడు మల్లి ఉన్నమాటే కదా అక్క అన్నావు. నువ్వు ప్రేమతో చెల్లి అని పిలిచినా నేను చేసే పని అదేకదా.. పని మనిషి అన్నందుకు అందులో ఫీల్ అవడానికి ఏముంది అక్క, ఎందుకు థ్యాంక్యూ అని మాలినితో మల్లి అంటుంది. నేను ఎప్పుడైనా పొరపాటున గాని కంగారులో కానీ నేను ఏమన్నా అంటే ప్లీజ్ నువ్వు పట్టించుకోవద్దు.. అప్పుడు మల్లి నువ్వు అమ్మ లాంటి దానివి అక్క అమ్మ ఏమన్నా అంటే పట్టించుకోనని మల్లి అంటుంది.
అక్క నువ్వు నా మీద ఇంత ప్రేమ ఆప్యాయత చూపిస్తూ నన్ను చెల్లెలా చూసుకుంటున్నావు కదా అలాంటిది చెల్లి వల్ల నీ మనసు గాయపరిచి సంఘటన ఏమన్న జరిగితే నన్ను క్షమిస్తావని.. మల్లి అన్నిటికంటే ప్రాణమైన అది నీకు తెలుసు కదా తెలిసి కూడా నా మనసును గాయపరిచిన అని అనుకుంటున్నాను అని చీర ఇస్తోంది ఇంకేమీ ఆలోచించకుండా పడుకో అంటుంది. మీరాను తీసుకొని సత్య సిటీకి వస్తాడు. మీరా నువ్వు కోల్పోయిన జీవితాన్ని తిరిగి అందిస్తాను నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన పట్నం బాబు ఆచూకీ తెలిసింది. ఏంటి సత్య నువ్వు చెప్పేది. అవును మీరా పోస్ట్ ఆఫీస్ కు నీకు ఫోన్ చేసినా పట్నం బాబు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది అందుకే ఎంక్వైరీ చేశాను. నిన్ను ,మల్లిని తీసుకుని బోయి ఎందుకిలా చేసావని నిల తీస్తాను అని మీరాతో సత్య అంటాడు. రేపటి జరగబోయే ఎపిసోడ్ లో సత్య ,మల్లి , మీరా తీసుకొని శరత్ చంద్ర ఇంటికి వెళ్తారు….