Malli Nindu Jabili serial Oct 4 Episode : బతుకమ్మ వేడకల్లో అరవింద్ కుటుంబం.. దాడి చేసేందుకు గుండా
Malli Nindu Jabili serial Oct 4 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనుపమ, కుటుంబ సభ్యులంతా పిలిచి ఈ రోజు బతుకమ్మ పండగ అందరూ మర్చిపోయారు.. మల్లిని ఊర్లో బతుకమ్మ పండుగ ఆడతారా అంటుంది. బతుకమ్మ నేను స్వయంగా తయారు చేసి ఆడేది అని చెప్తుంది. బతుకమ్మ తొమ్మిది రోజుల గురించి చాలా వివరంగా అందరి తెలిసేలా చెప్తుంది. అనుపమకు పల్లెటూరు వాతావరణం అంటే … Read more