Malli Nindu Jabili Serial Sept 28 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వసుంధర ,అరవిందు అవార్డును మల్లి కి ఇచ్చాడని అపోహ పడుతుంది దానితో అరవింద్ పై కోపంగా విరుచుకు పడుతుంది. వసుంధర, మాలిని మల్లిని తప్పుగా అర్థం చేసుకుంటారు.
అరవిందు అవార్డును మాలిని కి ఇస్తున్న తీసుకోకుండా వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యులంతా అరవిందుని ఇలా చేస్తావని అనుకోలేదు.. అనుపమ, ఏం జరిగింది? అరవింద్ అవార్డు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ.. పట్టుకుని ఎందుకు మళ్లీ పరుగులు.. అవార్డు దొంగ నుంచి కాపాడిన మల్లి అని అరవిందు కుటుంబ సభ్యులకు చెప్తాడు.

మరోవైపు వసుంధర ఇంటికి వచ్చి శరత్ చంద్ర తో చెప్తుంది. శరత్ చంద్ర, అరవింద్ కు అవార్డు వచ్చిందని సంతోష పడతాడు.. దాని ఆనంద వసుంధర శరత్ పై కోపంపడుతుంది. అరవిందు చేతులమీదుగా మాలిని ఫస్ట్ తీసుకోవాలనుకునే కానీ అరవిందు మల్లి కి ఇచ్చాడు. వసుంధర కు అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయని శరత్ చంద్ర చెప్తాడు. వసుంధర తో మాలిని తెలియక పోతే నువ్వే సర్దిచెప్పి రావాలి నువ్వే వాళ్ళిద్దరి మధ్య దూరం చేసి వస్తావా శరత్ అంటాడు.
మల్లి అరవింద్ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. శరత్ అమ్మ మల్లి పై ఎంత కోప్పడిన వసుంధర అనగా శరత్, మల్లి, మీరా లాంటిది ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తుంది అమ్మ అంటాడు. మల్లి చేతికి అయిన గాయం నొప్పితో బాధపడుతూ ఉండగా అరవిందు చూసి ఆయిల్మెంట్ తీసుకొచ్చి మల్లి గాయానికి రాస్తాడు..ఐ యాం రియల్లీ సారీ మల్లి నీ తప్పు లేకపోయినా అన్ని మాటలు పడ్డావు. అసలు విషయం తెలియక మాలిని, వసుంధర కోప్పడ్డారు.

మల్లి తో అరవిందు నీ గురించి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకి నువ్వు అడవిలో కాచే బొండు మల్లిలా కనిపిస్తావ్.. కానీ అర్థం చేసుకున్న వాళ్లకు మాత్రం ప్రతిరోజు దేవుడికి అలంకరించే గొప్ప సువాసనలు అందించే మల్లి లా అనిపిస్తా మాలిని కి ఇచ్చిన మాట నేను తప్పితే శిక్ష నీకు పడింది. అలా అని మనకు కావాల్సిన వాళ్ళకి కష్టం వస్తే భయపడుతూ నేను ఉండలేను ఇవాళ వచ్చిన చిన్న మనస్పర్ధ అది ఎమ్మటే తొలగిపోతుంది. అరవింద నీ మనసు చాలా గొప్పది.. మల్లి నిన్ను పొగిడింది చాలు ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి ఎవరైనా చూస్తే మళ్లీ కొత్త సమస్య వస్తుంది.
Malli Nindu Jabili serial Sept 28 Episode : మాలిని, వసుంధర మల్లిని అపార్థం..
మాలిని అరవింద్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మల్లి భోజనం తీసుకొని మాలిని దగ్గరికి వస్తుంది. మల్లి పై కోపడుతుంది. మల్లి జరిగిన విషయం చెప్పబోతున్న వినకుండా నా స్థానంలో నువ్వుంటే నీకు నా బాధ తెలుస్తుంది. మల్లి భోజనం ఇస్తే మాలిని ఇసిరి కొడుతుంది.. మల్లి, మాలిని పాత జ్ఞాపకాలు తనపై చూపించిన ప్రేమ గుర్తు చేసుకుంటుంది. అదంతా విన్న అరవిందు మల్లిని పిలుస్తాడు ఏం చేస్తున్నావ్ మల్లి అక్క ఏమి తినలేదు అందుకే భోజనం తీసుకుని వచ్చాను.. తినిందా?
అది బాబు గారు నేను అంతా విన్నాను మల్లి అనవసరంగా నిన్ను అపార్థం చేసుకొని జరిగింది ఇది అని చెబుతున్నా వినకుండా గొడవ పడింది నువ్వు ఏ తప్పు చేసావ్ అని మాలిని బతిమిలాడి తినిపించాలని చూసా.. మల్లి నువ్వు అర్థం చేసుకున్నట్టు మాలిని నిన్ను అర్థం చేసుకోవాలి కదా. వసుంధర అపార్థం చేసుకొని మాలిని కూడా అలా చేస్తుంది ఇంకెవరు నిన్ను అర్థం చేసుకుంటారు. మాలిని వాళ్ల మాటలు విని నువ్వు ఉన్న గా అరవింద్.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే చూడాలి.
Read Also : Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డును మల్లికి ఇచ్చినందుకు మాలిని ఫైర్..!
- Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డు బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ.. పట్టుకునేందుకు మల్లి పరుగులు.. ఆందోళనలో అరవింద్!
- Malli Nindu Jabili serial : మాలిని అనుకుని మల్లిని కౌగిలించుకున్న అరవింద్.. రగిలిపోతున్న వసుంధర..!
- Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?
















