Malli Nindu Jabili serial Sep 15 Episode : రుక్మిణిగా.. సీన్‌లోకి మల్లి ఎంట్రీ.. మాలిని, అరవింద్ షాక్..!

Updated on: September 15, 2022

Malli Nindu Jabili serial September 15 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నిన్న ఎపిసోడ్ లో కృష్ణాష్టమి వేడుకలకు మల్లి నేను కూడా పాల్గొంటాను అంటుంది. మాలిని నువ్వు వద్దు అక్కడికి మా అమ్మ వస్తుంది. అరవింద కుటుంబసభ్యులందరూ కలిసి కృష్ణాష్టమి వేడుకలో పాల్గొంటారు. వసుంధరాదేవి మల్లి ఈరోజు రాకుంటే ఎప్పటికి తన నేను నిన్ను ఏమి అనను అంటుంది. దానితో అరవిందు కచ్చితంగా రాదు అత్తయ్య అంటాడు. మల్లి ఊరి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మా అమ్మ ఆపరేషన్ కొంచెం డబ్బులు అవసరం అని వచ్చాము. మీ అమ్మమ్మ మల్లి నీ కలిసి రమ్మని చెప్పింది.

Malli lands in a tight spot as her relatives make a request to her. Later, Aravind's family enjoys Malini and Aravind's performance.
Malli lands in a tight spot as her relatives make a request to her. Later

ఏమన్నా డబ్బులు అవసరం అయితే అరవిందు, మల్లి అడుగు సాయం చేస్తారు అని చెప్తుంది. మల్లి వాళ్ల అనుమానం రాకుండా.. కృష్ణాష్టమి వేడుకలు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. నన్ను అక్కడికి రావద్దన్నారు.. కానీ తప్పడం లేదు వాళ్లకు కోపం రాకుండా చూడు కృష్ణయ్. ఎప్పుడు రావద్దని చెప్ప వాళ్లు ఇప్పుడు రావొద్దు అన్నారు కాని వెళ్లక తప్పట్లేదు గీత వాళ్ళకి డబ్బులు అవసరం నా దగ్గర ఏమీ లేవు అరవింద్ బాబు ఇవ్వకపోతే ఊరు లో ఏవేవో ఊహించుకుంటారు.. అనుమానిస్తారు.

Malli Nindu Jabili serial Sep 15 Episode
Malli Nindu Jabili serial Sep 15 Episode

మల్లి ఇప్పుడు నన్ను వసుంధర చూశారంటే పెద్ద గొడవ చేస్తారు అమ్మగారి కంట కనపడకుండా అరవింద్ బాబుని సాయం అడగాలి.. మేనేజర్ రుక్మిణి నటించే అమ్మాయి రావట్లేదని టెన్షన్ పడతాడు.. మల్లి అక్కడికి వస్తుంది. మేనేజర్ అనే మాటలు విని డ్రామా వేస్తే పదివేలు ఇస్తారు అయితే నేను రుక్మినిలా వేస్తాను అని చెప్తుంది. అయితే మేనేజర్ ఇచ్చిన పదివేలు తీసుకొని గీత వాళ్లకు అరవింద్ బాబు ఇచ్చారని చెప్తుంది.

Advertisement

Malli Nindu Jabili serial Sep 15 Episode : కృష్ణుడి భక్తురాలు రుక్మిణిగా.. సీన్ లోకి వచ్చిన మల్లి..

అరవిందు, మాలిని కృష్ణుడిలా సత్యభామ వస్తారు. మేనేజర్ రుక్మిని పాత్ర వేసే అమ్మాయి కొంచెం లేటుగా వచ్చింది. మీరు వెళ్లి నాటకం వెళ్లిపోండి.. మల్లి రుక్మిణి పాత్ర వేయడానికి రెడీ అవుతుంది. మరోవైపు కృష్ణుడు సత్యభామ మాలిని, అరవింద్ నటిస్తుండగా.. అరవింద కుటుంబం మాలిని, అరవింద్ నటనకు సంతోష పడతారు.. రేపు ఎపిసోడ్ లో రుక్మిణినీలా మల్లి వస్తుంది. డ్రామాకు రావద్దని చెప్పినా మహా కృష్ణ భక్తురాలు రుక్మిణిగా.. సీన్ లోకి వచ్చిన మల్లి చూసిన అరవింద్, మాలిని షాక్ అవుతారు..

Read Also : Malli Nindu Jabili serial Sep 14 Episode : కృష్ణాష్టమి వేడుకలో రుక్మిణిగా ఎంట్రీ ఇచ్చిన మల్లి ! మాలిని షాక్ !!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel