Malli Nindu Jabili serial Sep 16 Episode : సత్యభామగా మాలిని చూసి మురిసిపోయిన వసుంధర.. రుక్మిణిగా మల్లి ఎంట్రీతో షాక్..
Malli Nindu Jabili serial September 16 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్, మాలిని సత్యభామల కృష్ణుల అద్భుతంగా నటనతో మెప్పిస్తారు.. వసుంధర, శరత్ చంద్ర ఆనంద పడతారు. అరవిందు అమ్మ మురిసిపోతుంది.. కృష్ణాష్టమి భాగంగా శ్రీకృష్ణతులాభారం వేస్తారు. మాలిని సత్య దేవి నా సౌభాగ్య సంపదతో ఒక కృష్ణుణ్ని కాదు… కోటి మంది కృష్ణ లైన తూచ గలను.. అని నారద ముని … Read more