Malli Nindu Jabili serial Sep 14 Episode : కృష్ణాష్టమి వేడుకలో రుక్మిణిగా ఎంట్రీ ఇచ్చిన మల్లి ! మాలిని షాక్ !!
Malli Nindu Jabili serial September 14 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ ఇంతలో కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం నువ్వు సత్యభామ ఉంటావ్ మాలిని.. నీ మాటలు నాకు ఇంకో అర్థం బోధ పడుతుంది. సత్యభామను నేనైతే రుక్మిని దేవి ఎవరో అయ్యి ఉండాలి కదా.. అమ్మాయి ఎవరా అని. అరవింద్ చెప్పాను కదా అమితమైన ప్రేమ ఉండడం వల్లనే ఇలాంటి మాటలు వస్తాయి. మాలిని … Read more