Malli Nindu Jabili serial September 14 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ ఇంతలో కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం నువ్వు సత్యభామ ఉంటావ్ మాలిని.. నీ మాటలు నాకు ఇంకో అర్థం బోధ పడుతుంది. సత్యభామను నేనైతే రుక్మిని దేవి ఎవరో అయ్యి ఉండాలి కదా.. అమ్మాయి ఎవరా అని. అరవింద్ చెప్పాను కదా అమితమైన ప్రేమ ఉండడం వల్లనే ఇలాంటి మాటలు వస్తాయి. మాలిని ఆలోచన తర్వాత రుక్మిణీదేవి ఎవరు

అమ్మ సత్యభామ శ్రీ కృష్ణ నమో రుక్మిని అయినా సత్యమైన అన్ని నువ్వే అరవింద్ అంటాడు. మల్లి వచ్చి అయ్యగారు నాకు నాటకం చేయడం వచ్చు పద్యాలు వచ్చు కృష్ణాష్టమి లో నేను కూడా పాల్గొంటాను అని అంటుంది. అప్పుడు మాలిని వద్దు మల్లి అక్కడికి మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. నువ్వంటే మా అమ్మకు పడదు అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది. లేదు నాటకం చూసి తీరాలి అంటావా మామ్ కి ఫోన్ చేసి నాటకానికి రావద్దని చెప్తాను మాలిని, చెప్పు మల్లి నేను రాను అక్క అని చెప్తుంది. అరవింద్ వాళ్ళ అమ్మ బాధపడకు మల్లి, వాళ్లకి నీ మీద ఎలాంటి కోపం లేదు వాళ్ళ అమ్మ వస్తుంది.
అని నిన్ను ఎక్కడ అవమానిస్తున్నారని మాలిని భయం.. మల్లి అక్క మనసు నాకు తెలుసు అమ్మగారు అక్కల మాట్లాడిందంట నేను అర్థం చేసుకోగలను. అరవింద్ కుటుంబ సభ్యులందరూ కలిసి కృష్ణాష్టమి వేడుకలు పాల్గొంటారు.. మాలిని, అరవింద్ తో కలిసి నాటకం వేస్తున్నాను ఎలాంటి తప్పు రాకుండా చూడు అనిల్ స్వామి ని వేడుకుంటుంది. అరవింద్, మల్లి ఇంట్లో ఒక్కదాన్నే ఉంచవచ్చా. మాలినితో నాటక వేస్తున్న మన సంతోషం కంటే మళ్లీ తల్లిని అక్కడ ఉంచిన బాధ ఎక్కువ ఉంది.
Malli Nindu Jabili serial Sep 14 Episode : వసుంధర కోసం మాలిని డ్రామా రాకుండా ఆపడంతో మల్లి నిరాశ..

మల్లి ని అందరూ అర్థం చేసుకునేలా చేయి స్వామి అనుకుంటాడు. అరవిందు వాళ్ళ అమ్మ మాకు ఏ కష్టం రాకుండా చూడు స్వామి అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వసుంధర, శరత్ చంద్ర వస్తారు. వసుంధర అందరి కనిపిస్తున్నారు మల్లి కనిపించట్లేదు.. మాలిని, మల్లిని రావద్దన్న అని చెప్తుంది. మాలిని తో వసుంధర నీ జీవితం ఆగం చేయడానికి ముందు ఉంటుంది మల్లి.. అరవింద్ వాళ్ళ అమ్మ మల్లి గురించి ఎందుకు లేండి అంటుంది. షూర్ షూర్ అంటే మళ్లీ ఇక్కడికి రాదంటారు.
కచ్చితంగా రాదు అత్తయ్యని అరవింద్ అంటాడు. ఈ రోజు కనుక మల్లి రాకుండా ఉంటే ఇంకెప్పుడు ఒక్క మాట కూడా నన్ను అని వసుంధర అంటుంది. అలా కాదని వస్తే వసుంధర అసల కోపాన్ని చూస్తార? మరోవైపు మల్లి కృష్ణుడితో ఇదంతా నీ లీల అని అర్థమైంది. నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం నాకు వెళ్లాలని ఉంది అని దేవుడితో చెప్పుకుంటుంది. మరి రేపటి ఎపిసోడ్ లో మల్లి ఎలా రుక్మిణీదేవిలా నాటకం వేస్తుందో చూడాలి మరి..
- Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?
- Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డు బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ.. పట్టుకునేందుకు మల్లి పరుగులు.. ఆందోళనలో అరవింద్!
- Malli Serial July 28 Today Episode : నిజం బయట పెట్టడానికి సిద్ధపడిన అరవింద్













