Malli Nindu Jabili Serial September 13 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద వీర పెద్దమ్మ వచ్చే ఏం చేస్తున్నావ్ మాలిని అంటుంది. మనసులో బాధ పోవాలంటే ఈ చీర కాలి బూడిద వాళ్ళ అత్తయ్య… అరవింద్ కి నాకు మధ్యన ఎవరు వచ్చినా అరవింద్ నాకు దూరమైన ఆ క్షణమే నేను బతికుండగా అత్తయ్య.. అది విన్న మల్లె ఆవేశంతో చీర కత్తిరించే పోతుండగా అరవింద్ వస్తాడు. నేను నీ పక్కన అక్క స్థానంలో ఏ రోజు నిజంగా అనుకోలేదు బాబు గారు.. మిమ్మల్ని చూస్తూ ఇంట్లో పని చేసుకుంటూ జీవితాంతం వుండిపోవాలి అనుకున్నాను అలాగే ఉంటాను కూడా.. తనను బాధపెట్టినందుకు అరవింద్ మాలినికి క్షమాపణలు . దగ్గరికి వస్తాడు.

మాలిని కి సారీ చెప్తాడు నాదే తప్పు అంటాడు. కన్విన్స్ చేస్తాడు.. కృష్ణాష్టమి సందర్భంగా అరవింద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకృష్ణతులాభారం లో శ్రీ కృష్ణుడు పాత్ర అరవింద్, సత్యభామ పాత్రలో మాలిని వేస్తారు.. అరవింద్ వాళ్ళ అమ్మ ,పెద్దమ్మ వసుంధరాదేవి పిలుద్దాం అనుకుంటారు. అప్పుడు మాలిని వదిలిన అత్తయ్య మల్లి అంటే అమ్మకి ఇష్టం లేదు మళ్లీ ఏదో ఒక గొడవ జరుగుతుంది. మల్లిని ఇంట్లోనే ఉంచి వెళ్దాం అనుకుంటారు.. మాలిని నువ్వు.. మీ అమ్మ అని పిలువు అని చెప్తారు. మాలిని, వసుంధర కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. రేపు మాలినీ వాళ్ళ కాలనీలో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి మనల్ని రమ్మని కాల్ చేసింది.
Malli Nindu Jabili Serial Sep 13 Episode : మాలినిని సత్యభామలా ఉంటావన్న అరవింద్..

దాంతో శరత్ చంద్ర రోజురోజుకు మల్లి మీద కోపం పెంచుకుంటున్న.. అప్పుడు వసుందర మీరు అనవసరంగా ఏమీ కాని వాళ్ళ గురించి ఆలోచించకండి.. ప్రేమను పెంచుకోకండి అని వసుంధర అంటుంది. శరత్ వాళ్ళ అమ్మ నువ్వు ఎన్ని చెప్పినా వసుంధర మనసు మారదు మల్లి విషయం గొడవ పడటం మానేసి.. ఒక తండ్రిగా ఏం చేయగలవు అది చేస్తూ ఉండు అని చెప్పి వెళ్తుంది. రేపు శ్రీకృష్ణతులాభారం ఉంది కదా.. డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న అరవింద్ తో మాలిని అంటుంది. అవసరం లేదు మాలిని నువ్వు సత్యభామ అలాగే ఉంటావు అరవింద అంటాడు.
మాలిని నీ మాటల్లో ఇంకోలా బోధపడుతుంది ఏంటి అరవింద్ ఏమిటది అప్పుడు మాలిని సత్యభామను నేనైతే రుక్మిణి దేవి ఎవరో అయి ఉండాలి కదా ఆ అమ్మాయి ఎవరు అని… కష్టపడి పనిచేసే నాకు అదే అంటున్నాను.. రేపు జరగబోయే ఎపిసోడ్ లో శ్రీకృష్ణతులాభారం లో సత్యభామల మాలిని నా సౌభాగ్య సంపద తో ఒక్క కృష్ణుని కాదు కోటిమంది కృష్ణుడు కృష్ణులను తు.చ గలను.. అంటుంది సత్యభామా.. నారదుడు ఇంకా తూకంగట్లే సత్యభామ.. అప్పుడు రుక్మిణి లా మల్లి వస్తుంది.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి…
- Malli Nindu Jabili serial Oct 1 today Episode : మాలిని, అరవింద్‌లను కలిపిన మల్లి.. మల్లిని హత్తుకుని ఎమోషనల్ అయిన అరవింద్..!
- Malli Serial July 26 Today Episode : మల్లి సీరియల్.. మల్లిని మళ్లీ పెళ్లాడిన అరవింద్.. మల్లి మెడలో తాళి కడుతూనే మాలిని ఆలోచనలో అరవింద్..!
- Malli Nindu Jabili Serial : అరవింద్, మల్లి విషయంలో ఉద్వేగానికి లోనైన మాలిని.. అరవింద్ చేసిన పనికి మల్లి ఎమోషనల్..













