Crime News: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్..!

Crime News: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటాడు. బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హిందూపురంలో బాలకృష్ణ పిఎ బాలాజీని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.పేకాట స్థావరాలుగా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేయగా వారిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర … Read more

Crime News:రష్యన్‌ మోడల్‌ దారుణ హత్య.. పుతిన్‌ను తిడుతూ2021 జనవరిలో ఓ వివాదాస్పద పోస్ట్‌..!

Crime News: ప్రస్తుతం రష్యాలో రష్యన్‌ మోడల్‌ గ్రెట్టా వెడ్లెర్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రస్తుతం రష్యాలో యుద్ద వాతావరణ ఉంటే మరొకవైపు స్టార్ మోడల్ హత్యకు గురవడం సంచలనంగా మారింది. గ్రెట్టా వెడ్లెర్..ఒక మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. అయితే ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యతిరేకి. గతంలో పుతిన్‌ను సైకోపాత్ అంటూ పుతిన్‌ను తిడుతూ.. 2021 జనవరిలో సోషల్‌ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్‌ చేసింది. ఇలా పోస్ట్ చేసిన కొన్ని … Read more

Crime News: కన్న కూతురిని బెదిరించి గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం.. రెండవ భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం!

Crime News: ప్రస్తుత కాలంలో కొంతమంది పురుషులు వావివరుసలు మరచి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్క,చెల్లి, తల్లి, కూతురు అన్న వావి వరసలు మరిచి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య విడాకులు ఇచ్చి వదిలి వెళ్లిపోయిన తర్వాత కూతురి మీద కన్నేసిన తండ్రి ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం … Read more

Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన మహిళలు..!

Crime News: ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు కామాంధుల కామ వాంఛలకు బలైపోతున్నారు. చిన్నపిల్లలు ముసలివారు అని కూడా కనికరం చూపకుండా కంటికి కనిపించిన వారి మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంతటి కఠినమైన శిక్షలు విధించినా కూడా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయిదేళ్ల బాలిక మీద జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. … Read more

Crime News: చెన్నైలో దారుణం..విద్యుత్ ఘాతానికి ఆరుగురు బలి..!

Crime News: ప్రాంతాలు చెన్నైలో వివిధ ప్రాంతాలలో విద్యుత్ ఘాతానికి పసిబిడ్డ తో సహా ఆరు మంది బలయ్యారు.మైలాడుదురై జిల్లా శీర్గాళి తాలూకా వెట్టంగుడి దేవరోడై గ్రామంలో విద్యుత్ ఘాతం వల్ల విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నివాసరత్నం అను వ్యక్తి ఇంట్లో స్విచ్ బోర్డు రిపేర్ ఉన్నందున దానిని రిపేర్ చేస్తున్న సమయంలో షాక్ తగిలి పెద్దగా కేకలు వేశాడు. భర్త కేకలు విన్న నివాసరత్నం భార్య హేమ భర్తను కాపాడే ప్రయత్నంలో తనకి కూడా … Read more

Crime News: గంజాయి మత్తులో కోసం నేరాలకు పాల్పడిన యువకులు.. చివరకు కటకటాల వెనక్కి..!

Crime News: మందు, సిగరెట్టు,గంజాయి తీసుకోవటం వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి వాటికి బానిసలు అవుతున్నారు. గంజాయి కి అలవాటు పడిన ముగ్గురు యువకులు ఇటీవల నేరాలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..నర్సీపట్నం కు చెందిన రాజేష్, గాజువాక కు చెందిన నాని, శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన స్వరూప్, విశాఖ కు చెందిన కళ్యాణ్ మంచి స్నేహితులు. గంజాయి కి అలవాటు పడిన వీరు డబ్బులు లేక దారి దోపిడీలు చేసి మరీ … Read more

Crime News: రాజస్థాన్ లో దారుణం.. బలవంతంగా యువతికి తమ్ముడితో వివాహం.. తర్వాత యువతిపై సామూహిక అత్యాచారం..

Crime News: సమాజంలో ప్రతిరోజు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతితో ఏర్పడిన పరిచయం వల్ల బలవంతంగా ఆమెకు తన తమ్ముడితో వివాహం జరిపించి తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫంక్షన్లో పేరు చెప్పి అమ్మాయినీ నమ్మించి.. ఆమెను తనతో పాటు తీసుకెళ్లి, తన తమ్ముడితో బలవంతంగా పెళ్లి చేశాడు. అనంతరం ముగ్గురు సోదరులు కలిసి ఆ … Read more

Crime News: తరగతి గదిలో సెల్ఫీలు తీశారని విద్యార్థి సస్పెండ్..మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ఫోన్ కి బాగా అలవాటు పడ్డారు. నిత్యం ఫోన్ తో సమయం గడుపుతున్నారు. సెల్ఫీలు తీసుకోవటం,వీడియోలు చేయటం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల తరగతిలో సెల్ఫీలు తీసుకొని స్టేటస్ లో పెట్టడం పెట్టారని విద్యార్థిని స్కూల్ నుంచి సస్పెండ్ చేయటం వల్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్ నుండి సస్పెండ్ చేశారని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే…దల్లిపేట పంచాయతీ … Read more

Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..!

Crime News: రోడ్డు ప్రమాదం నవ వధువుని పొట్టన పెట్టుకుంది. అచ్చట ముచ్చట తీరలేదు… పెళ్ళై 24 రోజులే అయ్యింది. బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి హాజరైన కొత్తజంట, ఆనందంగా ఫంక్షన్ ముగించుకుని కొత్తజంట కబుర్లు చెప్పుకుంటూ బైక్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలోనే మృత్యువు వారి ఆనందాన్ని కబళించింది. ఊహించని ప్రమాదంలో వధువు మృత్యువాత చెందింది. నెల రోజులు తిరగకముందే కట్టుకున్న భార్య కళ్లెదుటే చనిపోయింది. ఈ విచారకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు … Read more

Crime News: అక్కని వేధిస్తున్నాడని బావ మీద హత్యా ప్రయత్నం.. అడ్డుగా వచ్చిన బావ,అన్న మృతి..!

Crime News: ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల కారణంగా ఎదుటివారిని హత్యలు చేయటం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. తాజాగా భర్త భార్యను హింసిస్తున్నాడని బావమరుదులు చేసిన పని తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే…బాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేష్ పెయింటర్ గా పని చేస్తున్నాడు. తరచూ వెంకటేష్ తన భార్య రేఖను కొడుతూ చిత్రహింసలకు … Read more

Join our WhatsApp Channel