Gold in scooty: స్కూటీలో 8 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా?
ఒక్కరోజే దాదాపు 19 కిలలోల అక్రమ బంగారం తరలింపును మణిపుర్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం విమానాశ్రయంలోని కొన్ని బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకు్నారు. మరికొన్నింటిని స్కూటీలో గుర్తించారు. అయితే వీటి విలువ దాదాపు 10 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. చన్ డేల్ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారానికి 8.3 కిలోలు ఉందని, దీని విలువ 4.44 కోట్లు … Read more