Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?

Crime News

Crime News : ప్రస్తుత కాలంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలలో మాయలో పడి బంగారంలాంటి సంసారాలను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంబంధాల కారణంగా ఎంతో మంది వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ హంతకులుగా మారుతున్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలతో వెళితే… హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్ లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. … Read more

Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ… వేధింపులు భరించలేక చావగొట్టిన కోడలు?

daughter-in-law-beats-father-in-law-in-wanaparthi

Wanaparthy:ప్రస్తుత కాలంలో వావివరుసలు మరచి పోయి తండ్రి కూతురు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా పక్కనపెట్టి ఆడవారిపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా నిత్యం ఎన్నో సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వనపర్తిలో చోటు చేసుకుంది. కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏకంగా మామ కోడలిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మంలం చెన్నూరు గ్రామంలో ఈ ఘటన … Read more

Crime News: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని..!

Crime News: మనిషి జీవితంలో మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. ఎటువంటి కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక వైద్య విద్యార్థిని విషయంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. రాత్రి 11: 30 వరకూ విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళిన శ్వేతా అనే వైద్య విద్యార్థి ఉదయానికల్లా విగతజీవిగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ శివారులోని తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన గుర్రం శ్రీనివాస్, కవిత దంపతులకు … Read more

Crime News:న్యూడ్ వీడియో బయటపెడతానన్న ప్రియుడు.. మరోక ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్..!

Crime News: ఈ మధ్యకాలంలో రోజురోజుకి క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. భార్య భర్తల గొడవలు, ఆస్తి తగాదాలు వివాహేతర సంబంధాల కారణంగా ప్రతిరోజు ఎంతోమంది హత్యకు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. శ్వేతా రెడ్డి అనే యువతికి 2018 లో ఫేస్బుక్ ద్వారా యష్మ కుమార్ యువకుడు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే శ్వేతకి అశోక్ అనే యువకుడితో కూడా పరిచయం ఏర్పడింది. యష్మ కుమార్ తో … Read more

Viral news: పెళ్లైన 35 రోజులకే భర్తను కడతేర్చింది.. పక్కా ప్లాన్ తో చంపేసింది

Viral news: భర్తలను చంపుతున్న భార్యలు. ఈ మధ్య తరచూ వింటున్న వార్తలు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువై పోయాయి. వివాహం చేసుకుని నెల రోజులు కూడా గడవక ముందే కడతేరుస్తున్నారు. ఇలాంటి చాలా ఘటనల్లో కనిపించేవి అందరికీ తెలిసిన కారణాలే. పెళ్లికి ముందు ఎవరితోనో తిరగడం.. పెద్దలు ఏమంటారోనన్న భయంతో వారికి చెప్పకుండా ఉండటం.. చివరికి ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తను చంపడం.. ఇలాంటి ఘటనలు చాలా … Read more

Missing News: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇలా?

Missing News: ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యాయి.కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు అంగీకారం తెలిపి వారి దగ్గరుండి పెళ్లి చేయగా మరికొందరు పెద్దలు అంగీకారం తెలుపకపోవడంతో ప్రేమ వివాహాలు చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండగా మరి కొందరు గొడవలు పడి మనస్థాపంతో వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో మరొకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి స్ట్రీట్‌నెంబర్‌ 2లో … Read more

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య.. కూతురు ముందే భర్తను దారుణంగా చంపిన వైనం!

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య జరిగింది. కూతురు చూస్తుండగానే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని అతి దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. వీరి మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఇద్దరు ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను పెంచుకుని … Read more

Attack on traffic police: ట్రాఫిక్ పోలీసునే కొట్టిన డ్రైవర్.. కారును ఆపుతావా అంటూ దాడి!

Attack on traffic police: కారు ఆపాడన్న ఆవేశంలో ట్రాఫిక్ పోలీసుపైనే దాడి చేశాడు ఓ కారు డ్రైవర్. కోపంలో పోలీసు అని కూడా చూడకుండా మీద పడి కొట్టాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు డ్రైవర్ విరుచుకుపడ్డాడు. అతి వేగంగా వెళ్తున్న … Read more

Crime News: అబ్దుల్లాపూర్ మెట్ డబుల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు… వివాహేతర సంబంధమే కారణం!

Crime News: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్య జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే పలు ఆధారాలను సేకరించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి నిందితులను కనుగొన్నారు. చనిపోయింది జ్యోతి యశ్వంత్ అని గుర్తించిన పోలీసులు దొరికిన ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి ఎట్టకేలకు ఈ హత్యకు కారణమైన నిందితుడిని కనుక్కున్నారు. అయితే వీరిద్దరిని హత్య చేసింది జ్యోతి భర్త శ్రీనివాస్ అని పోలీసులు నిర్ధారించారు. వారాసిగూడకు చెందిన యశ్వంత్ డ్రైవర్ … Read more

Kidnap: డబ్బుల కట్టలతో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన యువకుడు.. కిడ్నాప్ చేసిన దుండగులు!

Kidnap:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ దగ్గర ఏదైనా కొత్త వస్తువు ఉన్న లేదా కొత్త బంగారు నగలు కొనుగోలు చేసిన వాటిని ఫోటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఎంతోమంది చూస్తారు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని … Read more

Join our WhatsApp Channel