Intinti Gruhalakshmi Oct 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి వాళ్ళు వర్షంలో చిక్కుకుంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి కారు లో నుంచి బయటకు వచ్చి చుట్టూ ఏవైనా ఇండ్లు ఉన్నాయేమో చూస్తూ ఉంటారు. దూరంగా ఒక ఇల్లు కనిపించడంతో అక్కడికి కలిసే వెళ్తారు. అక్కడికి వెళ్లి డోర్ కొట్టగానే ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఏమనుకోవద్దు అండి మేము వర్షము తడిచిపోయి వచ్చాము మేము కొంచెం తలదాచుకోవచ్చా అని అనగా అబ్బాయిలు ఇద్దరు తెలియని మేము లోపలికి రానివ్వము అని అనటంతో వెంటనే సామ్రాట్ నా పేరు సామ్రాట్ నా గురించి గూగుల్ లో సెర్చ్ చేయండి నేను ఎవరో తెలుస్తుంది అని అంటాడు.
అప్పుడు వాళ్లు సామ్రాట్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా అతను ఒక పెద్ద బిజినెస్ నాకేంటి అని వాళ్లకు తెలియడంతో సారీ సార్ మీరెవరో మర్చిపోయే అలా ప్రవర్తించాము లోపలికి రండి అని వారిని లోపలికి ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హలో ఎవరీ వన్ ఇతను ఎవరో కాదు పెద్ద బిజినెస్ మాన్ సామ్రాట్ గారు అని చెప్పడంతో అందరూ సంతోషపడతారు. తులసి తన ఇంటికి ఫోన్ చేస్తుంది.
Intinti Gruhalakshmi అక్టోబర్ 26 ఎపిసోడ్ : తులసిని డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోతూ సామ్రాట్…
మరొకవైపు తులసి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో తులసి ఫోన్ చేయడంతో ఆనందపడతారు. నేను క్షేమంగానే ఉన్నాను మామయ్య భయపడకండి అని అంటుంది. అప్పుడు పరంధామయ్య వాళ్ళు ఏం కాదు తులసి జాగ్రత్తగా ఉండు రేపు ఉదయాన్నే బయలుదేరు అని అనడంతో అనసూయ ముఖంతో ఒకలాగా పెడుతుంది. తర్వాత ఫోన్ సిగ్నల్ కట్ అవ్వడంతో తులసి ఇటువైపు కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు.
అప్పుడు పరంధామయ్య ఎవరూ భయపడకండి తులసి ఫోన్ చేసింది కదా రేపు ఉదయానికల్లా వచ్చేస్తుంది అందరూ వెళ్లి పడుకోండి అని అంటాడు. అందరూ వెళ్లిపోయిన కూడా అనసూయ నందు మాత్రం అక్కడే ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ తులసి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక వైపు తులసి మనం ఒకచోట కూర్చున్నాము వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు అని అనగాఇప్పుడు వాళ్లు అంకుల్ అనడంతో తులసి నవ్వుతూ ఉండగా సామ్రాట్ మాత్రం కోపంగా కనిపిస్తాడు.
ఆ తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని తెమ్మని చెప్పడంతో లోపలి పెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. అప్పుడు తులసిని డ్రెస్ లో చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి ఇవ్వాలని కూడా వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళతో కలిసి డ్యాన్సులు వేయిస్తారు.. తులసి సామ్రాట్ లు కూడా సంతోషంగా వాళ్ళతో కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటారు.
తర్వాత సామ్రాట్ డాన్స్ చేస్తూ చేస్తూ కింద పడిపోగా అప్పుడు వాళ్ళందరూ టెన్షన్ పడటంతో సార్ ని మీరు పైకి ఉండే తీసుకొని వెళ్ళండి నేను కషాయం తీసుకుని వస్తాను అని అంటుంది. మరొకవైపు నందు టైం చూస్తే చాలా అయిపోయింది ఇంకా వాళ్ళు ఒకటే గదిలో ఉంటారా అని భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు.