Ennenno Janmala Bandham Oct 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్ ఒక చోట నిలబడి ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో యష్ నిలబడి ఉండగా ఇంతలో వేద అక్కడికి వచ్చి యష్ ని చూసి ఏంటి ఈయన ఇక్కడ ఉన్నారు అని అనుకుంటుంది. అప్పుడు ఈయన ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి ఖుషి పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళవచ్చు అని కారు పక్కకు పార్కింగ్ చేయడానికి వెళుతుంది. అప్పుడు వేద కార్ పార్కింగ్ చేసి వెళ్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాళవిక వస్తుంది.
అది చూసి వేద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వేద,యష్ కి కాల్ చేయగా యష్ బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో వేద షాక్ అవుతుంది. అప్పుడు మాళవిక కావాలనె యష్ ని సీటు బెల్టు పెట్టమని అడుగుతుంది. ఇది చూసి వేద మరింత అపార్థం చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వేద కార్ లో వెళ్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
జరిగిన విషయాన్ని తలుచుకొని కారు రోడ్డు సైడ్ ఆపి మరీ ఎమోషనల్ అవుతూ ఉంటుంది వేద. మరొకవైపు వసంత్ ఒకచోట కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా ఇంతలోనే అక్కడికి చిత్ర వస్తుంది. చిత్ర తన చేత్తో చేసిన వంటను వసంతకి పెట్టడంతో వసంత్ సంతోషంగా తింటూ ఉండగా వారిద్దరు కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద ఇంటికి వెళ్లి కాఫీ అడగగా వాళ్ళ అమ్మ పరిస్థితి చూసి వద్దులే అమ్మ అని సారీ చెబుతుంది.
Ennenno Janmala Bandham అక్టోబర్ 26 ఎపిసోడ్ : యష్ గురించి వేద ఎమోషనల్..
ఇప్పుడు వేద జరిగిన విషయాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు సులోచన ఏమయింది వేద అని అడగగా వేదాలు ఏం చెప్పకుండా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఒకవైపు యష్,మాళవిక ఇద్దరు కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. వేద సులోచన చేయి పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు సులోచన యష్ గురించి గొప్పగా మాట్లాడడంతో వేద మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేద ఏం చెప్పలేక అవును అని ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు సులోచన,వేద, ఖుషి ల బంధం గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. కానీ అసలు విషయం తలుచుకొని వేద మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు సులోచన మాట్లాడుతూ ఉండగానే వేద ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్లి నువ్వు మంచి దానివి అమ్మ మీ అల్లుడు గారు మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు యష్, మాళవిక హోటల్ లోకి వెళ్తూ ఉంటారు.
Read Also : Ennenno Janmala Bandham Oct 25 Today Episode : ఆది కి మాట ఇచ్చిన యష్ .. సరికొత్త ప్లాన్ వేసిన మాళవిక..?