Ennenno Janmala Bandham Oct 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్, మాళవిక ఇద్దరు కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో వేద సంతోషంతో నేను వెళ్లి ఆయనకు సర్ప్రైజ్ చేస్తే చాలా సంతోషపడతాడు అనుకొని అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు యష్ వేదకు ఫోన్ చేస్తూ ఉండగా కలవకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. లాయర్ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలోనే యష్ ఉన్న రెస్టారెంట్లో మంటలు ఒక్కసారిగా చెలరేగుతాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఒకసారిగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో మాళవిక కలిసి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వేద వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఫైర్ ఆక్సిడెంట్ అనగా వేద లోపల చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
మరొకవైపు మాళవిక పొగ కారణంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. మరొకవైపు వేద లోపలికి వెళ్ళనివ్వండి అని పోలీసులను బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలోనే మాళవికను ఎత్తుకొని బయటికి తీసుకుని వస్తూ ఉండగా అది చూసి వేద ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. వేదాన్ని చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
Ennenno Janmala Bandham : వేద చూసి యష్ షాక్.. మాళవికను యష్ చూసి వేద ఎమోషన్..
మీద ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి యష్ కూడా ఎమోషన్ అవుతూ అక్కడి నుంచి మాళవిక ను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు యష్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాను నీకు చెప్పలేను లేదా అని అక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.
యష్ కూడా కార్లో వెళ్తూ ఎమోషనల్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు అభి, మాళవిక గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు మాజీ మొగుడితో కులుకుతూ ఉంటుంది ఇది నాకు నచ్చట్లేదు అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అభి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో యష్ వాళ్ళ బావ అభిని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.
మరొకవైపు ఇంట్లో వేద జరిగిన విషయాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు యష్,వేద ని ఇంటికి పిలుచుకొని వెళ్లగా అక్కడ ఆదిత్య ఏం జరిగింది మమ్మీ అని ఏడుస్తూ ఉండగా మాళవిక ఓదారస్తుంది. అప్పుడు యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఖుషి రావడంతో ఏమీ లేదు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది వేద.
Read Also : Ennenno Janmala Bandham Oct 26 Today Episode : యష్ చేసిన పనికి బాధతో కుమిలిపోతున్న వేద.. ఆనందంలో మాళవిక..?