Intinti Gruhalakshmi: తులసిని నానా మాటలు అన్న అభి.. తులసి ఇంటి నుంచి వెళ్లిపోయిన సామ్రాట్..?
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి పై అభి సీరియస్ అవుతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో తులసి ఈరోజు తాతయ్య పుట్టినరోజు మన అందరికీ ఈ పండుగ రోజు కొద్దిగా ముందు వచ్చింది నువ్వు కూడా పార్టీ ఎంజాయ్ చేసేవాడివి అని … Read more