Horoscope: ఈరెండు రాశుల వాళ్ల ఇంటికి ఈరోజు లక్ష్మీ దేవి రావడం ఖాయం..!
Horoscope: ఈరోజు అనగా ఆగస్టు 7వ తేదీ ఆదివారం రోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయనే విశయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్ల ఇంటికి లక్ష్మీ దేవి రావడం ఖాయం అని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి.. మకర రాశి వాళ్లు స్థిరమైన ఫలితాలను … Read more





