Vijay devarakonda: విజయ్ ముద్దులు, అనన్య కొరుకుడు.. ఎవరూ తగ్గట్లేరుగా!

Vijay devarakonda: లైగర్ సినిమాతో యూత్ ను షేక్ చేస్తున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే అన్నీ పనులు పూర్తి చేస్కున్న ఈ సినిమా.. ఆగస్టు 25వ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే లైగర్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్, పూరీ కెనక్ట్స్ పతాకంపై కరణ్ జోహార్-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భఆరీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. ఓ లయన్ కి టైగర్ కి పుట్టిన హై బ్రీడ్ గాడే ఈ సాలా లైగర్ అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇందులో భాగంగానే ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆఫత్ అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకుంటోంది. చాలా నాచురల్ గా ఫ్రెష్ ఫీలింగ్ కల్గిస్తున్న ఈ పాటలో విజయ్ ముద్దులతో ముంచెత్తుతుండగా.. అనన్య కొరుకుతూ రచ్చ రచ్చ చేస్తోంది. మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

Advertisement

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

 

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel