Vijay devarakonda: విజయ్ ముద్దులు, అనన్య కొరుకుడు.. ఎవరూ తగ్గట్లేరుగా!

Vijay devarakonda: లైగర్ సినిమాతో యూత్ ను షేక్ చేస్తున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే అన్నీ పనులు పూర్తి చేస్కున్న ఈ సినిమా.. ఆగస్టు 25వ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే లైగర్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ … Read more

Join our WhatsApp Channel