Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Horoscope : ఈరోజు ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే..!

Horoscope : ఈరోజు అనగా ఆగస్టు 6వ తేదీ శునివారం రోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి.. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా విజయం ... Read more

By Vinod Kumar

Published on: August 6, 2022 6:00 AM

Updated on: August 6, 2022 7:43 AM

These Three zodiac signs are ery luckt in this day

---Advertisement---

Horoscope : ఈరోజు అనగా ఆగస్టు 6వ తేదీ శునివారం రోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These Three zodiac signs are ery luckt in this day
These Three zodiac signs are ery luckt in this day

మిథున రాశి.. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా విజయం మీ సొంతం. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. వృథా ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

సింహ రాశి.. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, దాన్యాధి లాభాలు ఉన్నాయి. గృహ, వాహన, యోగం ఉంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీదే. శాంతంగా వ్యవహరించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

కుంభ రాశి.. తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒఖ శుభవార్త ఆనందాన్ని కల్గిస్తుంది. మీరు ఎలాంటి పని ప్రారంభించినా అందులో కచ్చితంగా విజం సాధిస్తారు. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

Read Also : Vastu Tips : శ్రావణమాసంలో ఈ ఐదు చెట్లను పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు మీ సొంతం..?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.