Nuvvu Nenu Prema Serial : విక్రమాధిత్య గురించి ఆలోచనలో పడిన పద్మావతి.. బిజినెస్ పెట్టిన పద్మావతిని అభినందించబోయి చిక్కుల్లో పడిన మురళి..!
Nuvvu Nenu Prema Serial Aug 6 Today Episode : బుల్లితెర ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి రెస్టారెంట్లో జరిగిన దాని గురించి బాధ పడుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. అను పద్మావతి దగ్గరికి వచ్చి ఆర్డర్ గురించి ఏమైంది అమ్మి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా నువ్వు ఏం చెప్పట్లేదు అంటుంది. … Read more