వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Electricity Bill: చీట్ చేయకుండా కరెంట్ బిల్ తగ్గించుకోడానికి టిప్స్.. ఓ లుక్కేయండి!

Electricity Bill: ఇటీవల విద్యుత్ ఛార్జీలను పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరలతో అవస్థలు పడుతున్న సామాన్యులకు కరెంట్ ఛార్జీలు పెరగడం మరింత కష్టాలను తెచ్చింది. చాలా మంది మధ్య తరగతి ప్రజలు కరెంటు బిల్లు కట్టలేక చాలా సమస్యలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి చీటింగ్ చేయకుండా సగానికి సగం కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో గీజర్ వాడడం వల్ల చాలా విద్యుత్ ఖర్చు అవుతుంది. … Read more

Gold prices today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,660కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉంది. కిలో వెండి ధర 58,780 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల … Read more

Weekly horoscope: ఈరెండు రాశుల వాళ్లు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే?

Weekly horoscope: ఈ వారం అనగా ఆగస్టు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగం విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆ రెండు రాశుల ఏంటి, వారికి వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Amazon Freedom Sale: అమెజాన్ లో ఫ్రీడం సేల్ భారీగా డిస్కౌంట్లు, కార్డు ఆఫర్లు అదనం

Amazon Freedom Sale: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ గ్రేట్ ఫ్రీడం సేల్ జరగనుంది. పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఈ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం. 70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు … Read more

Sri Reddy: అతనితో అసహజ శృంగారం.. కోటి అడుగుతున్నాడన్న శ్రీరెడ్డి

Sri Reddy: శ్రీరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉండి తీరాల్సిందే. అంతలా వివాదాల్లో తల దూరుస్తుంది శ్రీరెడ్డి. అందుకే ఆమెను అందరూ వివాదాస్పద నటి అని అంటారు. అప్పట్లో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడేలా చేసింది శ్రీరెడ్డి. వామ్మో శ్రీరెడ్డితో పెట్టుకోవద్దు అని భయపడేలా చేసింది ఈ హాట్ బ్యూటీ. తర్వాత వివాదాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి చెన్నైలో వాలిపోయింది. సినిమా అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో యూట్యూబ్ నే నమ్ముకుంది. తన అందాన్నే పెట్టుబడిగా పెట్టేసింది. … Read more

Natural star nani: నాచురల్ స్టార్ నానికి తృటిలో తప్పిన ప్రమాదం!

Natural star nani: పక్కింటి అబ్బాయిలా కనిపించే లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నాని. చాలా నాచురల్ గా యాక్టింగ్ చేస్తూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే నాచురల్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇటీవలే అంటే సుందరానికి అనే సినిమాతో వచ్చి పలకరించాడు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. థియేటర్లలో రిలీజైన ప్రేక్షకులు లేక వెలవెలపోయాయి. అంటే సుందరానికి … Read more

Viral dance: కాలుకి దెబ్బ ఉన్నా మాస్ డ్యాన్స్ తో పిచ్చెక్కించింది..!

Viral dance: సోషల్ మీడియాలో చిన్నా, పెద్దా తమ వీడియోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమ ప్రతిభను కనబరుస్తూ వీడియోలు చేస్తారు. వాటిలో కొన్ని వీడియోలు అయితే అలా సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇలా వైరల్ అవుతుంటాయి. తెగ హల్ చల్ చేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో యువతి చేసే డ్యాన్స్ మామూలుగా లేదు. ఉర్రూతలూగించేలా ఉంది. మీరూ చూసేయండి. ఇక్కడో ఓ అమ్మాయి తన డ్యాన్స్ తో దుమ్ము … Read more

Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!

chanakya-niti-money-making-tips

Chanakya Niti : ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అన్నింటికీ ధనమే మూలము అని దీని అర్థం. ప్రపంచంలో డబ్బుకు లొంగని వారంటూ ఉండరు. డబ్బు మీద వ్యామోహంతో ఎవరు ఇలాంటి పనులు చేసినా చివరికి దక్కేది మాత్రమే దక్కుతుంది. అత్యాశ పడినంత మాత్రాన దాన్ని సొంతం కాదు. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అదే డబ్బులు తిరిగి ఖర్చు పెట్టాలంటే సునాయాసంగా చేయవచ్చు. డబ్బు సంపాదన కి ఎంత కష్టపడతాము ఖర్చుకి అంతే ఆలోచిస్తాము. … Read more

Moringa Juice for Diabetes : ఈ ఆకుల రసం తాగితే.. మందులు వాడకపోయినా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

moringa-juice-for-diabetes-health-benefits-in-telugu

Moringa Juice for Diabetes : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల లో డయాబెటిస్ కూడా చేరింది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిక్ రోగులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ పేషంట్స్ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మందులని ప్రతిరోజు వాడుతూ ఉండాలి. మందులే కాకుండా కొన్ని రసాలు సేవించడం వల్ల … Read more

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 160 మేర తగ్గి రూ.53,660కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉంది. కిలో వెండి ధర రూ.715 తగ్గి 58,780 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం … Read more

Join our WhatsApp Channel