Big Boss 6 Telugu : బిగ్ బాస్ 6 మామూలుగా ఉండదు.. కంటెస్టెంట్స్‌గా దీప్తి సునయన, శ్రీహాన్..?

Bigg Boss Telugu 6 Contestants List

Big Boss 6 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ మరో రెండు నెలల్లో స్టార్ట్ అవుతుందని అప్పుడే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ గా ఉండబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఇకపోతే ఈ ఓటీటీ సీజన్ సిక్స్‌లో క్రేజీ పర్సన్స్ కంటెస్టెంట్స్ గా ఉండబోతున్నారట. కాంట్రవర్సీస్ కు కేరాఫ్ గా ఉన్న … Read more

దీప్తి సునయన పోస్ట్ వైరల్.. నేను పులిని అంటూ డైలాగ్..

Deepthi Shanmukh Breakup : Deepthi Sunaina Gives Clarity on Breakup with Shanmukh after Bigg Boss 5 Telugu

దీప్తి సునయన.. ఈ పేరు ప్రస్తుతం చాలా పాపులర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముక్ తో లవ్ ట్రాక్ నడిపిన అమ్మడు ఇటీవలే బ్రేకప్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీజన్ టైటిల్ సొంతం చేసుకునేందుకు షణ్ముక్ ముందు నుంచి బాగానే ట్రై చేశాడు. అందుకు అనుగుణంగా నెమ్మదిగా డీల్ చేస్తూ మంచి ప్లాన్ తో ముందుకు కొనసాగాడు. కానీ సిరితో క్లోజ్ అయ్యాక అతనిపై నెగెటివ్ ప్రభావం పడింది. ముందుకు నుంచి షణ్ముక్‌కు … Read more

Vanama Raghava : వనమాపై రామకృష్ణ సంచలన కామెంట్స్.. అసలు సూత్రధారి ఆయనేనంటూ మరో వీడియో..

ramakrishna-sensational-comments-on-vanama-raghava

Vanama Raghava : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్.. రోజుకో మలుపు తిరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌రావు అంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కేసులు రాఘవేందర్ రావు ఏ2గా ఉన్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాశాడు రామకృష్ణ. దీనితో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ఈ వీడియో … Read more

White Hair Becomes Black : ఈ చిట్కాతో వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఎలాగంటే..

white hair becomes black stove

White Hair Becomes Black : ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి నడీడు వయసుతో పాటు యువతీ యువకులందరికీ తెల్ల జుట్టు వస్తుండటం మనం గమనించొచ్చు. మెలానిన్‌తో పాటు ఇతర పోషకాల లోపం వలన అలా జుట్టు తెల్లగా అవుతున్నది. అయితే, తెల్ల జుట్టును అలాగే ఉంచుకోవడం ఇష్టం లేక చాలా మంది.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన నెల … Read more

Today Horoscope : ఈ రోజు రాశి ఫలాల్లో.. వీళ్లు గొడవలకు దూరంగా ఉండాలి లేదంటే..అంతే సంగతులు..

horoscope

Today Horoscope : జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనుకునే వారు జనరల్‌గా ప్రతీ రోజు కష్టపడి పని చేస్తుంటారు. అలా పనులు చేసే క్రమంలోనే నిర్ణయాలను త్వరగా తీసేసుకుంటారు కూడా. కాగా, కొందరు మాత్రం తమ రాశి ఫలాలు, జాతికాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలా విజయాలు సాధిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న ప్రకారంగా ఫాలో అవుతుంటారు. ఆ ప్రకారమే ఈ రోజు అనగా జనవరి 8న శనివారం రాశి ఫలాలు, జాతకాలు ఎలా … Read more

Bear Attack : యువకుడిపై ఎలుగుబంటి భయంకరమైన దాడి.. 300 కుట్లేసిన వైద్యులు..

Treatment bear attack

Bear Attack : ఎలుగుబంటి చేసిన దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు యువకుడు గుర్తు పట్టలేనంత రీతిలో తయారయ్యాడు. ఇంతకీ ఈ దాడి ఎక్కడ జరిగిందంటే.. గుజరాత్ స్టేట్..ఛోటా ఉదేపూర్‌ సిటీ, పావిజేత్‌పూర్ తాలూకాలోని అంబాపూర్ విలేజ్‌కు చెందిన 26 ఏళ్ల ధర్మేష్ రథ్వా ఇటీవల తన పొలంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకుగాను వెళ్లాడు. ఈ టైంలో అక్కడ ఉన్న ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది. ఎలుగుబంటి చేసిన భయంకర దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడి … Read more

Chewing Betel Effects : వక్క పొడి వలన నోటి కేన్సర్‌తో పాటు పలు అనారోగ్య సమస్యలు..

betelleaf

Chewing Betel : వక్కపొడిని అతిగా నమిలి తిన్నట్లయితే కనుక నోటి కేన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి లిమిట్‌గానే తీసుకోవడం మంచిది. దాంతో పాటు ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఇష్యూ కూడా రావచ్చు.

WhatsApp : వాట్సాప్ నయా ఫీచర్.. ఇక నోటిఫికేషన్ బార్‌లో పేరుతో పాటు ఫొటో..

whatsapp12

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ్ చేయని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కంపల్సరీగా వాట్సాప్ ను యూజ్ చేస్తుంటారు. తమ నిత్య జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగమైందని చెప్పొచ్చు. అంతలా పాపులర్ అయిన వాట్సాప్ తన కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంది. తాజాగా ఎవరూ ఊహించని నయా ఫీచర్ తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా … Read more

Ravi Teja : ఆ హీరోయిన్ విషయంలో రవితేజను బాలయ్య పిలిపించాడా?.. క్లారిటీనిచ్చిన హీరో..

raviteja

Ravi Teja : టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాల లైనప్ చేసుకున్న బాలయ్య మరో వైపున తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షో హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు తాజాగా మాస్ మహారాజా రవితేజ గెస్ట్‌గా వచ్చాడు. ఇందులో బాలయ్య తనకు రవితేజకు మధ్య వార్ జరిగినట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో … Read more

Jagga Reddy : త్వరలో గులాబీ గూటికి జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా?

jaggareddy

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, జగ్గారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ యువ నేత కేటీఆర్‌తో చర్చలు చేశారని, ఈ సందర్భంగా ఆయన గులాబీ గూటికి వెళ్తారనే ఊహాగానాలు వినబడుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటీఆర్‌తో జగ్గారెడ్డ చర్చలు జరపారని, అలా … Read more

Join our WhatsApp Channel