Hero Siddarth : వివాదంగా మారిన సిద్దార్థ్ ట్విట్..మహిళా కమిషన్ ఆగ్రహం..!

Hero Siddarth : హీరో సిద్ధార్థ్ తన ట్విట్ తో మరొకసారి చర్చలో నిలిచారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ట్రోల్ అవుతున్నారు. అంతే కాదు జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద కూడా అతనిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది. సిద్ధార్థ్ తరచూ ఏదో ఒక అంశంపై ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటాడు. ట్విట్లతో ఆటాడుకుందాం అనుకుంటాడు కానీ ఈసారి చేసిన ట్వీట్ మిస్ … Read more

Financial Problems : ఎంత సంపాదించినా మిగలడం లేదా.. కారణాలివే..!

Financial Problems

Financial Problems : కుడి కన్ను అదిరితే ఏదో కీడు వాటిల్లుతుందని, నల్ల పిల్లి ఎదురొస్తే ఏదైనా చెడు జరుగుతుందని, దేవుడి ముందు వెలిగించిన దీపం వెంటనే ఆరిపోతే ఏదైనా అశుభం జరుగుతుందని చాలామంది అనుకుంటారు. ఇలా ఒక్కో సంకేతాన్ని ఒక్కో విధంగా అనుకుంటున్నారు. ఇటువంటి నమ్మకాలు అన్నీ అనాదిగా వస్తున్నాయి. వీటిని చాలా మంది నమ్ముతారు. కానీ కొంతమంది నమ్మరు. అయితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని మనం ముందే పసిగట్టేందుకు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన … Read more

Pushpa : కేక పుట్టించిన పుష్ప.. పుష్పరాజ్.. ఆ బాలీవుడ్ నటులు ఏమంటున్నారంటే..!

PUSHPA Movie Collections

Pushpa : నువ్వొస్తానంటే మేమద్దంటామా అనేది మొన్నటి మాట.. నువ్వు రావాలి మమ్మల్ని ఉద్ధరించాలి అనేది ఇవాల్టి మాట.. అల్లు అర్జున్ కి రెడ్ కార్పెట్ పరుస్తోంది బాలీవుడ్ పరిశ్రమ. నార్త్ లో సెలబ్రిటీలు అందరూ వరుసపెట్టి బన్నీకి వీరతాళ్ళు వేస్తున్నారు. కొందరైతే అక్కడితోనే ఆగడం లేదు. హిందీ సినిమాకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యతను కూడా పుష్ప రాజ్ మీదే పెట్టేస్తున్నారు. నమ్మశక్యంగా లేదు కదా కానీ, నిజం. నాట్ ఓన్లీ టాలీవుడ్ బట్ ఆల్ … Read more

సీఎం జగన్ రాంగ్ స్టెప్ వేశారా? దెబ్బపడటం ఖాయమేనా?

CM Jagan Who Will be AP Next CS

మొన్నటి వరకు ఏపీలో పీఆర్సీపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని సీఎం జగన్ భావించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగానే పీఆర్సీ ప్రకటించారు. ఇదే టైంలో ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. తమ ఉద్యోగ విరమణ వయస్సు మరో రెండు … Read more

Google Chrome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేశారా? లేదంటే అంతే సంగతులు..

google-chrome-needs-to-be-updated

Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, … Read more

తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుంది? ఏ టైంలో తాగితే బెటర్..

భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం … Read more

Chammak Chandra : చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్? ఛాన్స్ దక్కుతుందా?

chandra-re-entry-into-zabardast.html

Chammak Chandra : పాపులర్ కామెడీ షోల్లో జబర్దస్త్ టాప్. ఈ ప్రోగ్రాం మొదలైన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే చానల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకున్న చమ్మక్ చంద్ర తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. జబర్దస్త్‌కు ఆయన దూరమై దాదాపు ఏడాదిన్నర కావోస్తోంది. ఆయన ఈ షో మానేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నెటిజన్స్ సైతం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. వెంటనే జబర్దస్త్ లోకి రావాలని … Read more

కృష్ణ నుంచి బాబుమోహన్ వరకు.. ఇండస్ట్రీలో కొడుకును కోల్పోయిన తండ్రులు వీరే..

సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేశ్ బాబు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించాడు. గతంలో భార్యను దూరం కావడం, ఇప్పుడు కొడుకు సైతం దూరం కావడంతో ఆయన కుంగిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొడుకును కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ‌లో చాలా మంది తమ వారసులను వివిధ ప్రమాదాల్లో కోల్పోయారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంతకు … Read more

ప్రొడ్యూసర్ కొడుకుకు అనుపమ లిప్ లాక్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

మూవీలో లిప్‌లాక్ సీన్స్‌ను సందర్భాన్ని బట్టి డైరెక్టర్లు తీస్తుంటారు. ఇందుకు కొంద మంది హీరోయిన్స్ ఓకే చెప్పినా మరికొందరు వాటిని యాక్సెప్ట్ చేయరు. లిప్ లాక్ సీన్ ఉంటే ఈ మూవీని వదులుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే నచ్చే ఈ సీన్స్ కోసం ఎవరితో బడితే వారికి లిప్ లాక్ ఇచ్చేందుకు హీరోయిన్స్ అంగీకరించరు. ఇక స్టార్ హీరోలతో చేసే సమయంలో కాదనలేక ఒప్పుకుంటారు. మూవీలో ఇలాంటి సీన్ … Read more

Today Horoscope : ఈ రాశి వారికి అన్నింటా విజయం.. మిగతా రాశుల వారి ఫలాలిలా..

horoscope

Today Horoscope : జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న విషయాలను చాలా మంది పాటిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, వారి చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు అనగా జనవరి 10 సోమవారం రోజున రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్నింటా విజయం లభిస్తుంది. ప్రతీ విషయంలో మంచి, చెడు అడిగి తెలుసుకున్న తర్వాతనే చాలా మంది తమ పనులు షురూ చేస్తుంటారు. అలా జ్యోతిష్య శాస్త్ర … Read more

Join our WhatsApp Channel