Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

ప్రొడ్యూసర్ కొడుకుకు అనుపమ లిప్ లాక్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

మూవీలో లిప్‌లాక్ సీన్స్‌ను సందర్భాన్ని బట్టి డైరెక్టర్లు తీస్తుంటారు. ఇందుకు కొంద మంది హీరోయిన్స్ ఓకే చెప్పినా మరికొందరు వాటిని యాక్సెప్ట్ చేయరు. లిప్ లాక్ సీన్ ఉంటే ఈ మూవీని వదులుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే నచ్చే ఈ సీన్స్ కోసం ఎవరితో బడితే వారికి లిప్ లాక్ ఇచ్చేందుకు హీరోయిన్స్ అంగీకరించరు. ఇక స్టార్ హీరోలతో చేసే సమయంలో కాదనలేక ఒప్పుకుంటారు. మూవీలో ఇలాంటి సీన్ ... Read more

By Ramesh Babu

Published on: January 10, 2022 11:48 AM

Updated on: January 10, 2022 11:48 AM

---Advertisement---

మూవీలో లిప్‌లాక్ సీన్స్‌ను సందర్భాన్ని బట్టి డైరెక్టర్లు తీస్తుంటారు. ఇందుకు కొంద మంది హీరోయిన్స్ ఓకే చెప్పినా మరికొందరు వాటిని యాక్సెప్ట్ చేయరు. లిప్ లాక్ సీన్ ఉంటే ఈ మూవీని వదులుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే నచ్చే ఈ సీన్స్ కోసం ఎవరితో బడితే వారికి లిప్ లాక్ ఇచ్చేందుకు హీరోయిన్స్ అంగీకరించరు. ఇక స్టార్ హీరోలతో చేసే సమయంలో కాదనలేక ఒప్పుకుంటారు. మూవీలో ఇలాంటి సీన్ ఉంటే మూవీ హిట్ సాధిస్తుందని కొంత మంది నమ్మకం.

ఇదిలా ఉండగా మలయాళంలోని ప్రేమమ్ మూవీతో చాలా పాపులర్ అయింది అనుపమ పరమేశ్వరన్. ఇక నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ మూవీలో యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో మూవీ చేస్తూ అందులో అతనికి లిప్‌లాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. రెమ్యూరేషన్ ఇచ్చినంత మాత్రాన కొత్త వారికి లిప్ లాక్ ఇస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. లిప్ లాక్ ఇచ్చేందుకు స్థాయి ఉండాలి కదా అంటూ మరికొందరు క్లాస్ పీకుతున్నారు. నెక్ట్స్ మూవీలో తమ హీరోకు కూడా లిప్ లాక్ ఇవ్వాలని మరి కొందరు స్వీట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రాముతో కలిసి ఉన్నది ఒకటే జిందగి మూవీలో, శర్వానంద్ తో కలిసి శతమానం భవతి మూవీలో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు మళయాలం మూవీస్ లోనూ యాక్ట్ చేసింది అను.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!