Financial Problems : ఎంత సంపాదించినా మిగలడం లేదా.. కారణాలివే..!

Updated on: January 27, 2023

Financial Problems : కుడి కన్ను అదిరితే ఏదో కీడు వాటిల్లుతుందని, నల్ల పిల్లి ఎదురొస్తే ఏదైనా చెడు జరుగుతుందని, దేవుడి ముందు వెలిగించిన దీపం వెంటనే ఆరిపోతే ఏదైనా అశుభం జరుగుతుందని చాలామంది అనుకుంటారు. ఇలా ఒక్కో సంకేతాన్ని ఒక్కో విధంగా అనుకుంటున్నారు. ఇటువంటి నమ్మకాలు అన్నీ అనాదిగా వస్తున్నాయి. వీటిని చాలా మంది నమ్ముతారు.

కానీ కొంతమంది నమ్మరు. అయితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని మనం ముందే పసిగట్టేందుకు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన సూచనలను ఆచార్య చాణిక్యుడు తన గ్రంథాల్లో చెప్పాడు. అటువంటి సంకేతాలు గనుక మీకు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని సూచించాడు. మరి చాణిక్యుడు చెప్పిన సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన ఇంట్లో ఉండే తులసి చెట్టు అనుకోకుండా ఎండిపోవడం ఆర్థిక సంక్షోభానికి సంకేతం.

అందుకే మీ ఇళ్లలో ఉండే తులసి చెట్టు ఒకవేళ ఎండిపోతున్నట్లయితే వెంటనే దానిపై దృష్టి సారించాలి. ఎటువంటి కారణం లేకుండా అద్దం పగిలిపోవడం కూడా ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పేర్కొన్నారు. అందుకే మన ఇళ్లలో పగిలిపోయిన అద్దాలు, గాజులను అస్సలు ఉంచద్దు. వెంటనే దాన్ని బయట వేయాలి.

Advertisement
Financial Problems
Financial Problems

ఇంట్లో తరచుగా గొడవలు పడదు. ఎప్పుడూ కోపంతో ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాంటి వాళ్ళ ఇళ్ళలో డబ్బు కొరత ఎక్కువగా ఉంటుంది. పెద్ద వారిని అవమానించే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. వృద్ధులను అవమానించడం వలన మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడం మొదలవుతుంది. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు సంకేతం గా పరిగణించాలి. పూజలు చేయాలి ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. అలాంటి ఇళ్ళలో దేవుడు కొలువై ఉండడు. పేదరికం ఎల్లప్పుడూ వారి ఇంట్లోనే నివాసం ఉంటుంది.

Read Also : Astrology News : ఈ శుక్ర‌వారం రోజు ఇలా చెస్తే… ఇక డబ్బుకు కొదువుండదు !

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel