KCR : కామ్రేడ్స్‌తో జాతీయ స్థాయిలో కేసీఆర్ పొత్తు..?

CM-KCRs

KCR : టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేసిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఆ ఫ్రంట్ కు అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ గత కొద్ది రోజులుగా వామపక్ష పార్టీలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, తాజాగా డైరెక్ట్‌గా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాలతో మంతనాలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను … Read more

2G Network : భారత్‌లో ఇంకా 2G నెట్‌వర్క్.. కారణం ఏంటంటే..?

2G Network : టెలికాం మార్కెట్‌లో చాలా నెట్ వర్క్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు ఒక మిలియన్ కంటె ఎక్కువ మంది కస్టమర్స్‌ను సొంతం చేసుకున్నాయి. చాలా మంది కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంకా 2జీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్ కోసం కాకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వృద్ధులు, చదువుకోని వారి ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారు. జియో తప్ప అన్ని టెలికాం ఆపరేటర్స్‌కు కాస్తో, కూస్తో … Read more

నేను ధైర్యంగా నిలబడటానికి కారణం వారే.. సమంత షాకింగ్ కామెంట్స్..

samantha-comments-samantha-interesting-comments-on-telugu-top-hero

సోషల్ మీడియాలో ఉన్న ట్రెండింగ్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది సమంత. ఇందుకు కారణం నాగచైతన్యతో విడాకులు తీసుకోవడమే.. ఈ విషయం ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంగా ఈ అంశం ట్రెండింగ్ లోకి వస్తోంది. ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన దృష్టినంతా సినీ కెరీర్ పైనే పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఈ అమ్మడు.. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ లోకి … Read more

Big Boss Beauty Lahari : వారితో ఒక రోజు గడిపాను.. నా కోరిక తీరింది.. బిగ్‌బాస్ బ్యూటీ లహరి పోస్ట్..

nagarjuna-lahari-who-spent-time-with-naga chaitanya

Big Boss Beauty Lahari : బిగ్‌బాస్ 5‌తో ఒక్క సారిగా స్టార్ అయింది లహరి. తనకు మిగిలిపోయిన ఓ కలను నెరవేర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తాజాగా వెల్లడించింది. నాగార్జున, ఆయన కొడుకు నాగచైతన్యతో ఒక రోజు గడపాలని అనుకున్నది. దీని కోసం ఎప్పటి నుంచో ఆమె వెయిట్ చేస్తోంది. తాజాగా ఆమె కలను తీర్చారు అక్కినేని నాగార్జున, నాగచైతన్య. దీంతో ఆ ముద్దుగుమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా … Read more

ఆ మూవీ నాకు గేమ్ చేంజర్.. అనసూయ ఎమోషనల్

అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ టీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తనదైన మాటశైలితో అందరినీ ఆకట్టుకుంటోంది. అనే ప్రోగ్రామ్స్ చేస్తూ టీవీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో రత్తమ్మత్త పాత్రలో యాక్ట్ చేసి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్‌తో అందరినీ ఆక్టట్టుకుంది. … Read more

ఈ రాశుల వారికి మంచి చాన్స్.. అస్సలు మిస్ కావొద్దు..

చాలా అంశాలపై రాశుల ప్రభావం కనబడుతుంది. మరి ఈ రోజు (జనవరి 9, 2022) ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు, మంచి ఎదురవుతాయో చూద్దాం మేషం వారు చాలా యాక్టివ్ గా ఉంటారు. గతంలో వీరికి తక్కువగా చేసిన వారు ప్రస్తుతం హాని కలిగించే చాన్స్ ఉంది. సైన్, పసుపు రంగు సంచి లక్కీగా మారుతుంది. వృషభ రాశి వారు వారికి ఎదురయ్యే సమస్యలను ఫాస్ట్ గా సాల్వ్ చేసుకోలేకపోతారు. చైనా డిన్నర్ సెట్స్ లక్కీగా … Read more

అబ్బాయి చిన్న.. అమ్మాయి పెద్ద.. వారిద్దరి మధ్య లవ్.. ఫైనల్‌గా ఏమైందంటే..?

ఈ రోజుల్లో ప్రేమించుకోవడం చాలా కామన్ అయిపోయింది. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి కనిపించగానే వెంటనే ప్రేమలో పడిపోతున్నది యూత్. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమలో విహరిస్తున్నారు లవ్ బడ్స్. కానీ పెళ్లి విషయానికి వచ్చే సరికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు తమ క్యాస్ట్ కాదని ఒప్పుకోరు. మరి కొందరు ఇంట్లో వారికి బయపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు బ్రేకప్ అయిపోతారు. మరి కొందరు ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు ఇంట్లో … Read more

Karimnagar Girl Murder : ప్రియురాలిని ఎత్తుకెళ్లి హత్యాచారం.. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిన మృతదేహం..!

Young-Girl-Murder

Karimnagar Girl Murder : మైనర్ ప్రేమ ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది ప్రియుడే అని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. Karimnagar Girl Murder : ప్రియురాలిపై అత్యాచారం, హత్య..  కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి … Read more

Jio New Feature : ఇక రీఛార్జ్‌ల బాధ తప్పినట్టే.. జియో యాప్‌లో నయా ఫీచర్..!

Jio New Feature : Reliance Jio Debuts UPI Autopay Feature For Both Prepaid & Postpaid Users

Jio New Feature : చాలా తక్కువ టైంలోనే టెలికాం రంగంలో జియో ఓ విప్లవాన్ని సృష్టించింది. తన ప్లాన్స్, ఐడియాలతో అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తన యూజర్స్‌కు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటుంది. ఇప్పటికే పలు రీఛార్జ్‌లపై 20 శాతం క్యాష్ బ్యాక్ పేరుతో యూజర్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. ఇక రీఛార్జి గడువు ముగుస్తుందనగానే మొబైల్‌కు మెసెజ్‌లు … Read more

Balakrishna : మగాళ్లకు మంచి టిప్ ఇచ్చిన బాలకృష్ణ.. భార్య విషయంలో ఆయన అదే ఫాలో అవుతాడట..

balaiah-nbk-nandamuri-balakrishna-reveals-his-young-days-with-girlfriend-in-balayya-nbk-unstoppable-aha-show

Balakrishna : ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రియాలిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు తాజాగా రానా విచ్చేశారు. ఈ టైంలో వీరిద్దరి మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, మాటలు చోటుచేసుకున్నాయి. ఇక గతంలోనూ రానా చేస్తున్న షో నంబర్ వన్ యారి లోనూ బాలకృష్ణ గెస్ట్ గా విచ్చేసి అందరినీ ఎంటర్‌టైన్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో తిరిగి వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి వారి ఫ్యాన్స్ … Read more

Join our WhatsApp Channel