VJ Sunny : వీజే సన్నీపై నిరుపమ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతను విజేత అవుతాడనుకోలేదన్న డాక్టర్ బాబు..
VJ Sunny : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షో గా ఇది రన్ అవుతోంది. సీజన్స్ వైజ్‌గా ఈ రియాలిటీ షో రన్ అవుతుండగా, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఆ సీజన్‌కు హైలైట్ అవుతుంటారు. కానీ, నిరుపమ్ పరిటాల మాత్రం ఎవర్ గ్రీన్ హైలైట్ పర్సన్ అని చెప్పొచ్చు. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అయిన ‘కార్తీక … Read more