Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Google Chrome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేశారా? లేదంటే అంతే సంగతులు..

Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ... Read more

By Ramesh Babu

Published on: January 10, 2022 1:36 PM

Updated on: April 30, 2022 12:24 AM

google-chrome-needs-to-be-updated

---Advertisement---

Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తున్నది. యాప్స్ అప్ డేట్‌పై కొన్ని కీలక సూచనలు చేసింది. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది.

97.0.4692.71 కంటే పాత వెర్షన్ వాడుతున్న వారు వెంటనే దానిని అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన సైబర్ దాడులను చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల ఎవైనా లోపాలుంటే అవి పరిష్కారమవుతాయని తెలిపింది. దీంతో పాటుగా కంప్యూటర్స్, ల్యాప్‌ట్యాప్‌ను నియంత్రించడం సైబర్ నేరగాళ్లకు సాధ్యపడదని వెల్లడించింది.

google-chrome-needs-to-be-updated
google-chrome-needs-to-be-updated

మొబైల్స్ లోని గూగుల్ క్రోమ్ తో పాటు ఇతర యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాని సూచించింది. లేదంటే హ్యారర్ల చేతికి చిక్కే ప్రమాదముందని హెచ్చరించింది. దీనికి తోడు గుర్తు తెలియన మెయిల్స్, లింకుల జోలికి వెళ్లకూడదని సూచించింది. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. అంతేగా మరి.. యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల పాత సమస్యలు పరిష్కారం అయ్యే చాన్స్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ల్యాబ్ టాప్, కంప్యూటర్, మొబైల్‌లో యాప్స్ ను వెంటనే అప్ డేట్ చేయండి.

Read Also : Google Search: గూగుల్ సెర్చ్ లో మీ ఫోన్ నెంబర్ ఉందా… అయితే ఫోన్ నెంబర్ ఈజీగా తొలగించుకోవచ్చు?

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!