Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

White Hair Becomes Black : ఈ చిట్కాతో వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఎలాగంటే..

White Hair Becomes Black : ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి నడీడు వయసుతో పాటు యువతీ యువకులందరికీ తెల్ల జుట్టు వస్తుండటం మనం గమనించొచ్చు. మెలానిన్‌తో పాటు ఇతర పోషకాల లోపం వలన అలా జుట్టు తెల్లగా అవుతున్నది. అయితే, తెల్ల జుట్టును అలాగే ఉంచుకోవడం ఇష్టం లేక చాలా మంది.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన నెల ... Read more

By Ramesh Babu

Published on: January 8, 2022 10:32 AM

Updated on: August 4, 2025 9:07 PM

white hair becomes black stove

---Advertisement---

White Hair Becomes Black : ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి నడీడు వయసుతో పాటు యువతీ యువకులందరికీ తెల్ల జుట్టు వస్తుండటం మనం గమనించొచ్చు. మెలానిన్‌తో పాటు ఇతర పోషకాల లోపం వలన అలా జుట్టు తెల్లగా అవుతున్నది. అయితే, తెల్ల జుట్టును అలాగే ఉంచుకోవడం ఇష్టం లేక చాలా మంది.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు.

ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన నెల రోజులో లేదా రెండు నెలలో మాత్రమే జుట్టు నల్లగా ఉంటున్నది. ఆ తర్వాత యథాస్థితికి వస్తున్నది. కాగా, ఈ ఇంటి చిట్కాతో మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. పైగా ఈ పద్ధతి పాటిస్తే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోవు.

అలా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఏం చేయాలంటే.. ఒక గిన్నెలో నీటిని బాగా వేడి చేయాలి. అలా వేడి అవుతు్ క్రమంలోనే ఉసిరికాయ ముక్కలను రెండింటిని, కొన్ని కరివేపాకుల ఆకులను వేయాలి. అలా వాటిని వేసిన తర్వాత నీటిని బాగా మరిగించాలి. అలా చేయడం వలన ఆ నీటిలోకి ఉసిరి, కరివేపాకులోని పోషకాలన్నీ కూడా చేరుతాయి.

 white hair becomes black stove
white hair becomes black stove

ఇక ఆ మరిగిన నీటిని మరో చిన్న పాత్రలోకి తీసుకుని కాస్త చల్లార్చాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక అర నిమ్మకాయ రసం కలపాలి. అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తల అంతా పట్టించాలి. అలా నీటిని తలకు బాగా పట్టించిన తర్వాత తేలికైన షాంపుతో స్నానం చేయాలి. అలా చేయడం ద్వారా నల్ల జుట్టు కేవలం వారం రోజుల్లోనే నల్లగా అవుతుంది. అయితే, ఫలితం వెంటనే రాకపోవచ్చు. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!