White Hair Becomes Black : ఈ చిట్కాతో వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఎలాగంటే..
White Hair Becomes Black : ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి నడీడు వయసుతో పాటు యువతీ యువకులందరికీ తెల్ల జుట్టు వస్తుండటం మనం గమనించొచ్చు. మెలానిన్‌తో పాటు ఇతర పోషకాల లోపం వలన అలా జుట్టు తెల్లగా అవుతున్నది. అయితే, తెల్ల జుట్టును అలాగే ఉంచుకోవడం ఇష్టం లేక చాలా మంది.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన నెల … Read more