Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Vanama Raghava : వనమాపై రామకృష్ణ సంచలన కామెంట్స్.. అసలు సూత్రధారి ఆయనేనంటూ మరో వీడియో..

Vanama Raghava : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్.. రోజుకో మలుపు తిరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌రావు అంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కేసులు రాఘవేందర్ రావు ఏ2గా ఉన్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాశాడు రామకృష్ణ. దీనితో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ఈ వీడియో ... Read more

By Ramesh Babu

Published on: January 8, 2022 11:24 AM

Updated on: January 8, 2022 7:36 PM

ramakrishna-sensational-comments-on-vanama-raghava

---Advertisement---

Vanama Raghava : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్.. రోజుకో మలుపు తిరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌రావు అంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కేసులు రాఘవేందర్ రావు ఏ2గా ఉన్నాడు.

తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాశాడు రామకృష్ణ. దీనితో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు తాజాగా వనమా రాఘవను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రామకృష్ణ ఫ్యామిలీతో సూసైడ్ చేసుకోబోయే ముందు మాట్లాడిన రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vanama Raghava : సంచలన విషయాలు బయటకు..

మొదటి వీడియో ఇప్పటికే బయటకు రాగా తాజాగా రెండో వీడియో సైతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రామకృష్ణ సంచలన విషయాలు వెల్లడించారు. తాము సూసైడ్ చేసుకోవడానికి సూత్రధారి వనమా రాఘవేందర్ రావు అంటూ చెప్పుకొచ్చాడు. 20 ఏళ్లుగా తన అక్కతో రాఘవేందర్ రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశాడు రామకృష్ణ. తన తండ్రి ద్వారా తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపాడు.

సంవత్సరం నుంచి తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని వాపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ కేసులో రాఘవేందర్ రావును అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రిజిల్లాలో దమ్మపేట మండలం మందలపల్లి సమీపంలో రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసును మరింత ముందుకు తీసుకెళ్తే చాన్స్ ఉంది.

Read Also : murder : మైనర్ లవ్.. ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు.. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిన మృతదేహం లభ్యం!

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!