Ennenno Janmala Bandham serial : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత రెండు రోజులుగా స్టేజి మీదికి పిలవడం మాళవిక ఐలవ్యు చెప్పినట్లు ప్రోమో లో వచ్చింది. ఇక వేద సిగ్గుపడుతూ యశోధర నీ గమనిస్తూ ఉంటే.. నా మాజీ మొగుడు మనసులో నువ్వు లేవు నేనే ఉన్నాను అంటూ మాళవిక యశోదర్ కోపంలో నాకు ఎప్పుడు ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. వసంత్, దామోదర్ చెల్లి కలిసి డాన్స్ వేస్తారు. అది చూసిన చిత్ర ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వేద, చిత్ర కి ధైర్యం చెబుతుంది. పెళ్లి కొడుకుల నటిస్తున్న వైభవ్ తో కలిసి చిత్ర డాన్స్ వేస్తుంది. అది చూసిన వసంత తట్టుకోలేక చేతిలో ఉన్న గాజును గ్లాస్ ను గట్టిగా నొక్కి వేస్తాడు అది చేతిలో పగిలి రక్తం వస్తుంది.
![Ennenno Janmala Bandham serial : మాలిని రిలేషన్‌పై రత్నాన్ని రెచ్చగొట్టిన సులోచన.. యశ్, వేదను విడగొట్టేందుకు మాలవిక స్కెచ్..! Ennenno Janmala Bandham Sulochana provokes Ratnam about Malini and Mohan Krishna. Later, Malavika comes up with an evil plan to disrupt Yash and Vedaswini's relationship.](https://tufan9.com/wp-content/uploads/2022/09/Ennenno-Janmala-Bandham-Sulochana-provokes-Ratnam-about-Malini-and-Mohan-Krishna.-Later-Malavika-comes-up-with-an-evil-plan-to-disrupt-Yash-and-Vedaswinis-relationship.-1.webp)
వేద ఫ్యామిలీ తో పాటు మాళవిక కూడా చూస్తుంది. వసంత పక్కకు వచ్చి బాధపడుతుంటే.. ఆ యశోద దగ్గర బానిసల బతకడం ఏమిటి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పే అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మాళవిక.. యశోధర ఏ రోజైతే నువ్వు వదిలి పెట్టేసి వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి మన మధ్య ఉన్న సంబంధం పోయింది.. మాళవిక ను కోపంగా వసంత్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. నీ కర్మ మాళవిక అంటుంది. వెనకనుంచి వేద వాళ్ళ మాటలు వింటుంది.
Ennenno Janmala Bandham serial : పాత జ్ఞాపకాల్లో యశ్, మాలవిక రొమాన్స్..!
వసంత్ కి చేతికి బ్యాండేజ్ వేస్తుంది. వేద, వసంత తో మాళవిక ముందే నీకు పరిచయం అని అడుగుతుంది. యశోదర్, మాళవిక పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉండేది. కాలం మారిపోయే కొద్ది మనుషులు మారతారు కదా వసంత్.. వేద నీ ప్రేమ గురించి ఆలోచించావా ఇది నీ జీవితం నువ్వే నిర్ణయం తీసుకొని ఆలోచించు.. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు చెబుతోంది.
మరోవైపు మాలిని కాలేజీ ఫ్రెండ్ మోహన్ ఫంక్షన్ లో ఒకరిని ఒకరు చూసుకుంటారు. సులోచన ఇదేదో తేడా లా ఉంది. మాలిని మరియు మోహన్ కృష్ణ గురించి సులోచన రత్నం రెచ్చగొడుతుంది. యశోద దగ్గరికి మాలిని వస్తుంది. నన్ను వెతుకుతూ ఇబ్బంది పడుతున్నావు కదా ఎదురుగా వచ్చాను ఫర్వాలేదు నేనేమీ అనుకోను.. చూడు షో ద కోపంగా నేను వెళ్లిన ప్రతి చోట నువ్వే అడ్డుగా వస్తున్నావు నేను నిన్ను వెతకడం లేదు.. యశోదకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది. నువ్వు నన్ను మర్చిపో లేవు..
![Ennenno Janmala Bandham serial : మాలిని రిలేషన్‌పై రత్నాన్ని రెచ్చగొట్టిన సులోచన.. యశ్, వేదను విడగొట్టేందుకు మాలవిక స్కెచ్..! Ennenno Janmala Bandham Sulochana provokes Ratnam about Malini and Mohan Krishna. Later, Malavika comes up with an evil plan to disrupt Yash and Vedaswini's relationship.](https://tufan9.com/wp-content/uploads/2022/09/Ennenno-Janmala-Bandham-Sulochana-provokes-Ratnam-about-Malini-and-Mohan-Krishna.-Later-Malavika-comes-up-with-an-evil-plan-to-disrupt-Yash-and-Vedaswinis-relationship.-2.webp)
నీ గుండెల్లో నా స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. మరోవైపు రత్నం, మాలిని ,మోహన్ కృష్ణ గమనిస్తూ ఉంటాడు. యశోధర, మాళవిక అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. యశోద ర్ పార్టీకి వచ్చిన అందరికీ థాంక్యూ అని చెప్తాడు. ప్రేమ అంటే ప్రతి మనిషిలో ఒక ముఖ్యమైన పాత్ర.. నా జీవితంలో కూడా ఆ స్థానంలో ఒకరున్నారు.. తన వల్లే ప్రేమంటే అర్థం తెలిసింది తను వచ్చిన తర్వాతే నా జీవితంలో ఆనందం పెరిగింది. ఆమె గురించి ఆమె ప్రేమ విలువ గురించి మీ అందరికీ తెలపడానికి తనతో డాన్స్ వేస్తున్నాను..
అప్పుడు ఖుషి మమ్మీ నువ్వే అని వేద అని పిలుస్తుంది. కానీ యశోధర, మాళవిక ను పిలుస్తాడు.. రా మాళవిక పాట కెమిస్ట్రీ ఎలా ఉందో వీళ్ళందరికీ చూపిద్దాం అంటూ చెయ్యి అందిస్తాడు స్టేజి పై ఇద్దరు డ్యాన్స్ వేస్తారు అక్కడే నిలబడిపోయిన వేద చాలా బాధపడుతుంది. వేద, అభిమన్యు చూస్తుండగానే యశ్, మాలవిక రొమాన్స్.. రేపటి ఎపిసోడ్ లో మాళవిక ను యశోధర గోరంగా అవమానిస్తాడు. అది తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి.
Read Also : Ennenno Janmala Bandham serial Sep 16 Today Episode : వేద, అభిమన్యు చూస్తుండగానే యశ్, మాలవిక రొమాన్స్..!