Ennenno Janmala Bandham serial September 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్ర ,వసంత ల పెళ్లి వేద ఎలా అయినా చేయాలని అనుకుంటుంది. వేద కుటుంబం.. చిత్రా కు వేరే సంబంధం చూశాము అంటూ అందర్నీ నమ్మిస్తూ.. వసంత్ ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాళవిక, దామోదర్ చెల్లెలు నిధి తో వసంత్ నిశ్చితార్థం చేస్తున్నారా.. ఆ పంక్షన్ కి మాళవిక ,అభి వచ్చి చిత్ర, వసంత్ కథేంటి ఏమి జరుగుతుంది తెలుసుకుంటే ఏదైనా పాయింట్ దొరికితే యష్, వేధాలను విడగొట్టవచ్చు ప్లాన్ చేసుకుంటారు ముందే.. వేద యశోద కొని తెచ్చిన చీరను నిశ్చితార్థానికి కట్టుకొని వస్తుంది. యశోద ర్ , వేదానీ చూస్తూ ఉంటాడు. వేద అందంగా ఉందని ఒప్పుకోడు.. చీర వల్లే నీకు అందం వచ్చింది అని మాట మారుస్తాడు. ఖుషి రెడీ అయి వస్తుంది.
మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు మీకు దిష్టి తగిలింది అని వాళ్ళ అమ్మానాన్న పోగొడుతుంది. మీ ఇద్దరూ నాకు ముద్దు పెట్టాలి.. ఇద్దరూ కిక్ చేసే సమయంలో దీనికి జరుగుతుంది ఖుషి ఇద్దరు ముద్దు పెట్టుకునే లాగా చేస్తుంది. యశోధర, వేదలు ముఖాలు చాలా దగ్గరికి వచ్చే ఆగుతారు. ఒకరినొకరు చూసుకుంటారు. ఖుషి చేసిన పనికి.. ఇద్దరు ఖుషి ని పట్టుకుని కితకితలు పెట్టి ఆడిస్తారు. అమ్మ నిధి పిన్ని మెహందీ చూడడానికి వెళ్దామా అంటుంది. మలబార్ మాలిని, సులోచన నేను అందంగా ఉన్నాను అంటే నేను అందంగా ఉన్నానని అనుకుంటారు. మాలిని, సులోచన మిమ్మల్ని ఎవరు పిలిచారా.. దామోదర్ పిలిచాడు అని చెబుతోంది.
Ennenno Janmala Bandham serial Sep 16 Today Episode : వేద అందానికి.. ఫిదా అయిన యశ్..
ఖుషి మల్ల డాడీ ని పిలిచి అమ్మకి మెహేంది పెట్టు అని చెప్తుంది. అప్పుడు వేద ఇలాంటి పనులు రావులే ఖుషి.. మన పరువు పోయింది డాడీ.. వేదాకి మెహందీ పెట్టిస్తుంది.. వేద, యశోధర కాస్త రొమాంటిక్గా ఫీలవుతారు. ఖుషి థాంక్యు డాడీ అని చెప్తుంది. యశోద, వసంత్ కు బలవంతం పెళ్లిళ్ల ఉన్నావు.. కొంచెం నవ్వుతూ ఉండు అని చెప్తాడు. నిధిని చేసుకోబోయే వసంత్ అనాధ అంట.. గ్రేట్ బిజినెస్ మెన్ దామోదర్ చెల్లికి అనాధ ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు ఏంటో పెళ్లికూతురు తరఫున వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట వేద వింటుంది. మరోవైపు అభిమాన్యం, మాళవిక ఫంక్షన్ కి వస్తారు. ఎవరు చూడకపోయినా యశోద తిరిగి చూశాడు.. అతనికి నువ్వు వచ్చావ్ అని ఎలా తెలిసింది బంగారం అది కోపమా పలకరింపు..మాళవిక లవ్ మొదటి లవ్ పైకి కోపం లా కనిపిస్తున్న..
మనసులో ప్రేమ ఉంటుంది. మొదటి లవ్వు కథ ఎంత కాదనుకున్నా మరిచిపోవడం అంత ఈజీ కాదు.. అందుకే నేను ఎక్కడ ఉన్నా తన చూపు నన్నే వెతుకుతుంది. అభి కొట్టి పారేస్తాడు. మూడు అంకెల కౌంట్ చేసే లోపు తిరిగి నన్ను చూస్తాడు కావాలంటే ట్రై చెయ్ అంటుంది. నిజంగానే అభి 3 కౌంట్ చేసే లోపల తిరిగి చూస్తాడు యశోధర. దాంతో మాళవిక పొంగిపోతుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో యష్ స్టేజి ఎక్కి నా జీవితంలో ముఖ్య వ్యక్తి మాళవిక అంటాడు. మాలవిక ఐ లవ్ యు యశోదకు చెప్తుంది . ఇది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే మరి..
Read Also : Ennenno Janmala Bandham Serial : వేద, యష్‌లను విడగొట్టేందుకు మాళవిక, అభిమన్యు కుట్ర..!