Viral video: అమ్మాయిగా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్.. ఆహా అంటున్న నెటిజెన్లు!

Viral video: డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు.. ఎక్కడ కాస్త పాట వినిపించినా సరే స్టెప్పులు వేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా మంది తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు అమ్మాయిలా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

అమెరికా వీధుల్లో అమ్మాయిలా డ్రెస్ చేస్కొని… అబ్బాయి చేసిన ఈ డ్యాన్స్ ని చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారేంటి భయ్యా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అచ్చం అమ్మాయిగే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. డ్యాన్స్ చేయడం ఎలా సాధ్యమైందంటూ అడుగుతున్నారు. ఈ వీడియోనే కాదు.. ఈ అబ్బాయి గతంలో చేసిన వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

Advertisement

Advertisement