Viral video: అమ్మాయిగా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్.. ఆహా అంటున్న నెటిజెన్లు!
Viral video: డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు.. ఎక్కడ కాస్త పాట వినిపించినా సరే స్టెప్పులు వేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా మంది తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు అమ్మాయిలా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ … Read more