వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: అమ్మాయిగా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్.. ఆహా అంటున్న నెటిజెన్లు!

Viral video: డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు.. ఎక్కడ కాస్త పాట వినిపించినా సరే స్టెప్పులు వేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా మంది తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు అమ్మాయిలా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ ... Read more

By Vinod Kumar

Published on: June 10, 2022 12:00 PM

Updated on: July 1, 2022 1:36 AM

---Advertisement---

Viral video: డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు.. ఎక్కడ కాస్త పాట వినిపించినా సరే స్టెప్పులు వేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా మంది తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు అమ్మాయిలా మారి ఐశ్వర్య రాయ్ పాటకు డ్యాన్స్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అమెరికా వీధుల్లో అమ్మాయిలా డ్రెస్ చేస్కొని… అబ్బాయి చేసిన ఈ డ్యాన్స్ ని చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారేంటి భయ్యా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అచ్చం అమ్మాయిగే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. డ్యాన్స్ చేయడం ఎలా సాధ్యమైందంటూ అడుగుతున్నారు. ఈ వీడియోనే కాదు.. ఈ అబ్బాయి గతంలో చేసిన వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel