Telugu NewsEntertainmentVenu swamy Comments : ప్రభాస్ పెళ్లి చేస్కుంటే ఉదయ్ కిరణ్ గతే పడుతుందట.. పాపం!

Venu swamy Comments : ప్రభాస్ పెళ్లి చేస్కుంటే ఉదయ్ కిరణ్ గతే పడుతుందట.. పాపం!

Venu swamy Comments : టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన నటన, బాడీతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేస్కున్నాడు. అంతేనా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. చాలా వరకు సూపర్ డూపర్ హిట్లను అందుకున్న అతను… 2002వ సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేస్కున్నాడు.

Venu swamy comments hero prabhas marraige life
Venu swamy comments hero prabhas marraige life

ఛత్రపతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెలో చెరగని ముద్ర వేస్కున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్లుగా డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలనే తీస్తున్నారు. కెరియర్ పరంగా అంతా బాగానే ఉన్నా.. ప్రభాస్ పెళ్లి చేస్కోకపోవడంపై చాలా మంది నిరాశతోనే ఉన్నారు. ఓవైపు అభిమానులు, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు అతను ఎఫ్పుడెప్పుడు పెళ్లి చేస్కుంటాడా అని ఎదురు చూస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణ స్వామి ప్రభాస్ పెళ్లి జీవితంపై షాకింగ్ కామెంట్లు చేశాడు. పెళ్లి చేస్కుంటే ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే ప్రభాస్ కు కూడా పట్టిందని తెలిపారు. కెరియర్ పరంగా నాశనం అవడమే కాకుండా.. జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుందంటూ వివరించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వేణు స్వామి చెప్పిన చాలా వి,యాలు నిజం అవ్వడం వల్ల ప్రభాస్ పెళ్లి చేస్కోకుండా ఉండటమే మంచిదని చాలా మంది చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి.

Read Also : Prabhas New Look : ప్రభాస్ స్టైలీష్ లుక్స్.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చిన డార్లింగ్.. వీడియో వైరల్!

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు