Prabhas : ఆ అమ్మాయితో రొమాన్స్.. మూడ్ రాదన్న ప్రభాస్.. డార్లింగ్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?

Why Rebel Star Prabhas Rejected Star Actress as Heroine for Darling Movie

Prabhas : డార్లింగ్ ప్రభాస్.. ఎందరో స్టార్ హీరోయిన్లు ఈ బాహుబాలికి జోడీగా నటించేందుకు క్యూ కట్టేస్తుంటారు. ప్రతి హీరోయిన్ ప్రభాస్ సరసన నటించాలని అనుకుంటుంది. అయితే హీరోయిన్ల ఎంపికలో ప్రభాస్ చాలా కరెక్టుగా ఉంటాడు. ఎవరితో తనకు సినిమాలో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో చూసుకుని మరి సెలక్ట్ చేసుకుంటాడు. అందులో అప్పుడే వచ్చిన హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు ఎవరైనా ప్రభాస్ తనకు నచ్చితేనే సినిమాలో పెట్టుకుంటాడట.. ఎందుకంటే తన అభిమానులకు ఆ హీరోయిన్‌తో … Read more

Krishnam raju : కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదు.. మరెవరో తెలుసా?

krishnam raju funeral updates inn prabhod

Krishnam raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి సినీ లోకంతో పాటు యావత్ ప్రజానీకాన్ని విషాదంలోకి నెట్టేింది. సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందిన రెబల్ స్టార్ లేరని తెలిసిసినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ సహా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగేందుకు కృష్ణం రాజు చాలానే … Read more

Venu swamy Comments : ప్రభాస్ పెళ్లి చేస్కుంటే ఉదయ్ కిరణ్ గతే పడుతుందట.. పాపం!

Venu swamy comments hero prabhas marraige life

Venu swamy Comments : టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన నటన, బాడీతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేస్కున్నాడు. అంతేనా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. చాలా వరకు సూపర్ డూపర్ హిట్లను అందుకున్న అతను… 2002వ సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం … Read more

Prabhas New Look : ప్రభాస్ స్టైలీష్ లుక్స్.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చిన డార్లింగ్.. వీడియో వైరల్!

Actor Prabhas New Look Viral on Social Media Shocked to Trollers

Prabhas New Look : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. ప్రభాస్ ఏ మూవీ చేసినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతి నిండా మూవీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీతో అలరించిన ప్రభాస్.. ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీ … Read more

Prabhas Special Treat : శృతి హాసన్ కోసం ప్రభాస్ ఇంటి నుంచి బాహుబలి మీల్స్.. థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై!

hero-prabhas-special-treat-for-shruthi-hasan

Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే తనతో పాటు షూటింగ్ లో పాల్గొనే వారికి లేదా తనకు బాగా నచ్చిన వారికి హీరో ప్రభాస్ తన ఇంటి వంటకాలను రుచి చూపించడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కోసం ప్రభాస్ తన … Read more

Prabhas Remuneration : మారుతితో ప్రభాస్‌ హారర్ మూవీ.. రూ.75 కోట్ల రెమున్యరేషన్.. రోజుకు ఎంతంటే?

Prabhas Remuneration : Rebel Star Prabhas remuneration for Maruti movie? Over a crore rupees per day

Prabhas Remuneration : పాన్ ఇండియా మూవీ బాహుబలి రికార్డుల తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మారిపోయాడు. బాహుబలికి ముందు సౌత్ ఇండియాకే ప్రభాస్ క్రేజ్ ఉండేది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దక్షిణాది నుంచి నార్త్ ఇండియాకు వరకు వెళ్లింది. ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు.. ఆయన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రభాస్ తాను చేసే ప్రతి సినిమాకు రూ. 100 కోట్ల వరకు … Read more

Radheshyam : ‘రాధేశ్యామ్‌’ ఫ్యాన్స్ అండ్‌ పబ్లిక్ టాక్‌

Radhe shyam movie public talk

Radheshyam : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాక్ విభిన్నంగా ఉంది. బెనిఫిట్ షో చూసిన వారు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నించినా కొందరు అభిమానులు మాత్రం పాజిటివ్ గా స్పందించారు. సినిమా … Read more

Radhe Shyam Review : ‘రాధేశ్యామ్‌’ సినిమా రివ్యూ

radhe-shyam-review-prabhas-radheshyam-movie-review

Radhe Shyam Review : ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు గత మూడేళ్లుగా రాధేశ్యామ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా విడుదలకు ముందుగానే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు ఆనందంతో ఉన్నారు. కరోనా … Read more

Radhe Shyam Premiere Show : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ ప్రీమియర్ షో.. పడేది ఆ థియేటర్లోనే..!

Radhe Shyam Premiere Show To be Released First on This Theater Only, Prabhas, Pooja Hegde Lead Roles

Radhe Shyam Premiere Show : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాప్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న (Radhe Shyam March 11 release date) రిలీజ్ కాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే మార్చి 11న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో ఒకరోజు ముందుగానే … Read more

Prabhas: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అదిరిపోయేలా.. భూరి విరాళం

Prabhas donates Huge amount to AP CM relief fund

Prabhas: ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏం చేసినా.. భారీగానే ఉంటుంది. బాహుబలి తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సినిమా అయినా.. సాయం అయినా.. ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు … Read more

Join our WhatsApp Channel