Prabhas : ఆ అమ్మాయితో రొమాన్స్.. మూడ్ రాదన్న ప్రభాస్.. డార్లింగ్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?

Prabhas : డార్లింగ్ ప్రభాస్.. ఎందరో స్టార్ హీరోయిన్లు ఈ బాహుబాలికి జోడీగా నటించేందుకు క్యూ కట్టేస్తుంటారు. ప్రతి హీరోయిన్ ప్రభాస్ సరసన నటించాలని అనుకుంటుంది. అయితే హీరోయిన్ల ఎంపికలో ప్రభాస్ చాలా కరెక్టుగా ఉంటాడు. ఎవరితో తనకు సినిమాలో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో చూసుకుని మరి సెలక్ట్ చేసుకుంటాడు. అందులో అప్పుడే వచ్చిన హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు ఎవరైనా ప్రభాస్ తనకు నచ్చితేనే సినిమాలో పెట్టుకుంటాడట..

Why Rebel Star Prabhas Rejected Star Actress as Heroine for Darling Movie
Why Rebel Star Prabhas Rejected Star Actress as Heroine for Darling Movie

ఎందుకంటే తన అభిమానులకు ఆ హీరోయిన్‌తో తన కెమిస్ట్రీ నచ్చేలా ఉండాలనేది డార్లింగ్ ఉద్దేశం కావొచ్చు. అందుకే స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ నో చెప్పేశాడట.. రకుల్‌తో రొమాన్స్ చేయాలంటే తనకు మూడ్ రాదట.. అందుకే సూపర్ హిట్ మూవీ డార్లింగ్‌లో రకుల్ బదులుగా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారట.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టేసింది.

Prabhas : రకుల్‌తో రొమాన్స్ చేయలేనన్న డార్లింగ్ ప్రభాస్.. 

రకుల్ చూడగానే ఎవరైనా ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఆమె కళ్లే రకుల్ అందం.. అలాంటి రకుల్‌పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఆమెను మగాడితో పోలుస్తూ బాగా ట్రోల్స్ చేశారు. అదే అమ్మడుకు మైనస్ అయింది. వెతుకుంటూ వచ్చిన ఆఫర్లు కూడా ఒక్కొక్కటిగా జారిపోయాయి. అదే సమయంలో హీరో ప్రభాస్ డార్లింగ్ మూవీ వచ్చింది. ఆ మూవీలో ప్రభాస్ కు జోడీగా ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుందామని అనుకున్నారట.. స్ర్కీన్ టెస్టు కూడా చేసేశారు.. సినిమాకు సైన్ చేయడమే మిగిలి ఉంది. ఆఖరిలో అంతా మారిపోయింది. రకుల్ బదులుగా కాజల్ అగర్వాల్‌ను ఎంచుకున్నారట..

Advertisement
Why Rebel Star Prabhas Rejected Star Actress as Heroine for Darling Movie
Why Rebel Star Prabhas Rejected Star Actress as Heroine for Darling Movie

రకుల్ మీరు తప్పుకోవాలంటూ డైరెక్టర్ చెప్పడంతో ఆమె కంగుతిన్నదట.. కరుణాకర్ దర్శకత్వం వహించిన డార్లింగ్ మూవీలో లక్కీగా కాజల్ చోటు దక్కించుకుంది. అయితే ఈ మూవీలో రకుల్ ను తప్పించడానికి ముఖ్య కారణం ప్రభాస్ అంటూ ప్రచారం జరిగింది. ప్రభాస్ కారణంగానే రకుల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పించారంటూ గుసగుసలు వినిపించాయి. రకుల్ విషయంలో ప్రభాస్ అంతగా ఆసక్తగా లేడని, అతడికి ఆమె లుక్స్ నచ్చలేదని అన్నాడట.. అందుకే డార్లింగ్ మూవీ నుంచి రకుల్ కాకుండా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారట.. రకుల్ ఇలా ఓ మంచి హిట్ మూవీని తనకు తెలియకుండానే చేజారిపోయిందనమాట..

Read Also : Mahesh Babu : ఆ హీరోయిన్‌తో సినిమా చేయనని తెగేసి చెప్పిన మహేశ్‌బాబు.. కంగుతిన్న డైరెక్టర్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel