Prabhas : ఆ అమ్మాయితో రొమాన్స్.. మూడ్ రాదన్న ప్రభాస్.. డార్లింగ్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
Prabhas : డార్లింగ్ ప్రభాస్.. ఎందరో స్టార్ హీరోయిన్లు ఈ బాహుబాలికి జోడీగా నటించేందుకు క్యూ కట్టేస్తుంటారు. ప్రతి హీరోయిన్ ప్రభాస్ సరసన నటించాలని అనుకుంటుంది. అయితే హీరోయిన్ల ఎంపికలో ప్రభాస్ చాలా కరెక్టుగా ఉంటాడు. ఎవరితో తనకు సినిమాలో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో చూసుకుని మరి సెలక్ట్ చేసుకుంటాడు. అందులో అప్పుడే వచ్చిన హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు ఎవరైనా ప్రభాస్ తనకు నచ్చితేనే సినిమాలో పెట్టుకుంటాడట.. ఎందుకంటే తన అభిమానులకు ఆ హీరోయిన్‌తో … Read more