Sri reddy : శ్రీ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ మారిపోయింది. సుదీర్ఘమైన కెరియర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియాలో ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ.. రచ్చ చేయడమే. ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇటీవల పంథా మార్చింది. యూట్యూబ్ లో వంటకాలు చేస్తూ.. నోరూరించేలా చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత రెస్టారెంట్స్ కి వెళ్లి అక్కడ రుచుల గురించి చెప్పుకొచ్చింది. ఇక ఒకప్పుడు షాపులో ప్రత్యక్షమైంది. అక్కడ బుట్టబొమ్మ మాదిరిగా నగలు దిగేసుకొని కేక పెట్టిస్తుంది.
సిగ్గు బిళ్ల కోసం బంగారం షాప్ అంతా చూపించారు అంటూ శ్రీ రెడ్డి స్టన్నింగ్ వీడియో షేర్ చేసింది. ఈ అమ్మడు నిండా నగలు ధరించి కేక పెట్టించి అందాలతో కేక పెట్టించింది. ప్రస్తుతం శ్రీరెడ్డి క్యూట్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. శ్రీరెడ్డి చాలా రోజుల తర్వాత ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంది. ఇందిలా ఉండగా… ఆఫర్లు లేక సతమతం అవుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.
https://youtu.be/O3uvQfekwJk
Read Also : Sri Reddy : ఎద అందాలతో పాటు ఆహా అనిపించేలా వంట చేస్తున్న శ్రీరెడ్డి..!