Sri reddy : ఈ వయసులో సిగ్గు బిళ్ల కొనుక్కోవడానికి వెళ్లింది.. మరి శ్రీరెడ్డి అంటే మామూలుగా ఉండదు!
Sri reddy : శ్రీ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ మారిపోయింది. సుదీర్ఘమైన కెరియర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియాలో ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ.. రచ్చ చేయడమే. ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇటీవల పంథా … Read more