Anchor pradeep : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఎందుకో కేవలం కొన్ని సినిమాలకే పరిమితం అయింది. ఎన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు మాత్రం సరైన గుర్తింపు రావట్లేదు. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమా ద్వారా బాగానే పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అవును 2 తో సినిమా కూడా బాగా హిట్ అయింది. కానీ ఈమెకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్సిస్ట్గ్ గా కూడా చేసింది. ఇప్పుడు కూడా స్టార్ హీరోల పక్కన పలు కీలక పాత్రల్లో కనిపిస్తోంది. అలాగే ఈటీవీలో ప్రాసరం అయ్యే ఢీ షోలో జడ్డిజా వ్యవహరించింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఢీ షో లాగా హగ్గులు, ముద్దులు ఇవ్వడం మానేశానంటూ స్వయంగా ఆమే చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లి చెబితే వినాలి అనే కార్యక్రమం ఆదివారం ప్రసారం కాబోతుంది. ఇందులో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఆది రష్మీని ఏం చేసినా సుధీర్ కి ఫోన్ చేసినట్లుగా మాట్లాడాడుర. అదే సమయంలో పూర్ణకి కూడా కౌంటర్ ఇచ్చాడు. వెంటనే స్పందించిన పూర్ణ అదేంటి నా గురించి సుధీర్ కు ఎందుకు చెప్తున్నావ్, నాకు ప్రదీప్ తో కదా లింక్ ఉంది అని నోరు జారింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా పూర్మ ప్రదీప్ తో తనకు ఉన్న సంబంధాన్ని బయట పెట్టింది.
Read Also : Anchor Pradeep : ప్రముఖ టీవీ షో కి గుడ్ బై చెప్పనున్న ప్రదీప్.. ఆ షో పరిస్థితి ఏంటి..?