Anchor Rashmi : జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది రష్మి గౌతమ్. సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన.. జబర్దస్త్ షో లో తన అందంతో పాటు యాంకరింగ్ లోనూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది రష్మీ. ముఖ్యంగా జబర్దస్త్ లో ఈ బ్యూటీ సుడిగాలి సుదీర్ తో లవ్ ట్రాక్ బాగా క్రేజ్ వచ్చింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు సంబంధించిన అక్క బావ ఎక్కడ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది..
స్కిట్ లో భాగంగా భాను శ్రీ రష్మీ బయోగ్రఫీ చేసింది. ఆ స్కిట్ ద్వారా రష్మీ అమ్మ నాన్న లకు మనస్పర్ధలు రావడంతో విడిపోయారని.. విడిపోయిన తర్వాత రష్మీ తన తల్లి దగ్గరే పెరిగానని అని తెలిసింది. సినిమాలో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పగా మంచేదో చెడేదో నీకు తెలుసు.. నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక నీ ఇష్టం ..రష్మీ కె నిర్ణయం వదిలేసినట్లు. రష్మి తల్లి చెప్పారని భాను స్కిట్ లో చూపించింది.
Anchor Rashmi : కష్టాలను కడుపులో దాచుకుని పైకి నవ్వుతూ.. ఉంటే రష్మీలా ఉండాలి…
ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయినా రష్మి ..ఒకరోజు షూట్ లేట్ అవ్వడంతో.. అయ్యో షూట్ బాగా లేట్ అయింది ఇప్పుడు వాళ్ళకే తెరుస్తారో.. లేదో.. ఒక్కదాన్నే ఉన్న.. చుట్టూ ఎవరూ లేరు చీకటిగా ఉంది. గేట్ తీయండి ప్లీజ్ అంటూ ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. రష్మి గా భాను చాలా బాగా యాక్ట్ చేసింది. కొంతమందిని ఇటీవల జరుగుతున్న వివాదంపై హైపర్ ఆది ని ప్రశ్నలు అడుగుతారు. సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ పై కూడా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. చివరకు అక్క బావ ఎక్కడ అంటే రష్మీ కూడా సీరియస్ అయినట్టు ప్రోమో ను కట్ చేశారు.
Read Also : Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు.