Rashmi Gautam : తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాంకరింగ్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులను సంపాదించుకుంది. సుడిగాలి సుదీర్ కెమిస్ట్రీతో మరింత పాపులరాటీ తెచ్చుకుంది యాంకర్ రష్మీ.. ఒకవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూనే తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. తెలుగు రాష్ట్రల్లో యాంకర్ రష్మీ అంటే క్రేజ్ అంతాఇంతా కాదు.. రష్మీకి ఫాలోయింగ్ మామూలుగా లేదు.. రష్మీ హీరోయిన్గా గుంటూరు టాకీస్‌లో నటించింది.
Rashmi Gautam _ Telugu Anchor Rashmi Gautam Remuneration for one show
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో రష్మీ నటించింది. ఎక్కువ శాతం టీవీ యాంకరింగ్ చేస్తూ డబ్బులు బాగానే వెనుకేసుకుంటోంది. ఇంతకీ రష్మి గౌతమ్ రెమ్యూనరేషన్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. రష్మీ ఇంత ఫాలోయింగ్ వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ ఒక్కో షోకు ఎంత తీసుకుంటుంది అనేది అభిమానుల్లో ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటికే రష్మీ రెమ్యూనరేషన్ గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట..
Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్.. బొమ్మ బ్లాక్ బస్టర్ వస్తోంది..
Rashmi Gautam _ Telugu Anchor Rashmi Gautam Remuneration for one show
జబర్దస్త్, ఢీ వంటి పాపులర్ షోలకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ.. లేటెస్టుగా నందు హీరోగా మూవీలో హీరోయిన్గా కూడా చేస్తోందట.. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు కూడా పెట్టేశారు. కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో నందుతో పాటు రష్మీ స్పెషల్ రోల్లో కనిపించనుంది. టీవీ యాంకర్‌గా రాణించని రష్మి గౌతమ్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ రాలేదనే చెప్పాలి. యాంకర్ అనసూయ మాదిరిగా రష్మీకి పెద్దగా అవకాశాలను అందిపుచ్చుకోలేదు. రాబోయే కొత్త మూవీతోనైనా అవకాశలను అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.
Read Also : Venkatesh: వెంకీ మామపై మురళీ మోహన్ ఆసక్తికర కామెంట్లు..!