Rashmi Gautam : చీరకట్టులో సొగసులను చూపిస్తూ కుర్రకారులో సెగలు రేపుతున్న యాంకర్ రష్మి
Rashmi Gautam : యాంకర్ రష్మీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఈమె గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా రాణిస్తుంది. ఇక తన అందంతో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది అభిమానులను మూటగట్టుకుంది ఈ భామ. తనకు వచ్చీరాని తెలుగు లో ముద్దు ముద్దు మాటలతో అందర్నీ తన వలలో వేసుకుంది ఈ ఒడిస్సా బామ. జబర్దస్త్ షో తో యాంకర్ గా పరిచయమైన ఈమె … Read more