Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు ఇచ్చిన రష్మి తన అందంతో పాటు మాటల తూటాలు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగనో ఆకట్టుకుంటుంది రష్మి గౌతమ్. బుల్లితెరపై తనదైన శైలిలో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది యాంకర్ రష్మి. రష్మీ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ అవి ఆమెకు అంతా పేరు తెచ్చిపెట్టలేదు. బుల్లితెరపై కేవలం యాంకరింగ్ టాలెంట్ తోనే మస్తు పాపులర్ అయింది. సోషల్ మీడియాలో రష్మీ పెళ్లి వార్తలు ఇదివరకే ఎంత ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా రష్మీ పెళ్లి ఇష్యు రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని సీక్రెట్ గా ఆమె కాపురం చేస్తుందని బోలెడన్ని వార్త సమాచారాలు వచ్చాయి.
అయితే ఇవన్నీ రొమాన్స్ మాత్రమే అని క్రమంగా అందరికీ తెలిసింది. ఇకపోతే రష్మీ, సుధీర్ పెళ్లి అంటూ లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ ఎంతో హైలెట్గా నిలిచేది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందని ఫిక్స్ అయ్యారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని పలు స్కిట్స్ కూడా చేయడంతో జనాల్లో అనుమానాలురేకెత్తించాయి ఈ క్రమంలోనే తాజాగా రష్మీ తన పెళ్లి విషయం బయట పెట్టేసింది. ఇప్పటికే ట్రెండ్ అవుతున్న తన పెళ్లి విషయాన్ని మరోసారి స్వయంగా తనే ఓపెన్ కావడంతో రష్మీ పెళ్లి మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.
Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు..
చెప్పింది నిజమా లేక పబ్లిసిటీ కోసమే అని చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ విషయాన్ని రష్మీ, శ్రీదేవిడ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి. శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా అక్క బావ ఎక్కడ అంటూ రిలీజ్ చేస్తున్నా ప్రోమో లో రష్మీ తన తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్నా ప్రశ్నకు ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పతున్న వార్తలు వచ్చాయి. రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ ఎంతో హైలెట్గా నిలిచేది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందని ఫిక్స్ అయ్యారు.
వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని పలు స్కిట్స్ కూడా చేయడంతో జనాల్లో రేకెత్తించాయి ఈ క్రమంలోనే తాజాగా రష్మీ తన పెళ్లి విషయం బయట పెట్టేసింది. ఇప్పటికే ట్రెండ్ అవుతున్న తన పెళ్లి విషయాన్ని మరోసారి స్వయంగా తనే ఓపెన్ కావడంతో రష్మీ పెళ్లి మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. చెప్పింది నిజమా లేక పబ్లిసిటీ కోసమే అని చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ విషయాన్ని రష్మీ శ్రీదేవిడ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చెప్పింది కాబట్టి. శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా అక్క బావ ఎక్కడ అంటూ రిలీజ్ చేస్తున్నా ప్రోమో లో రష్మీ తన తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్నా ప్రశ్నకు ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్న అంటూ ఓపెన్ అయిన రష్మీ.. పెళ్లి కుదిరింది అంటూ మెలికలు తిరుగుతూ తెగసిగ్గుపడుతూ చెప్పేసింది. అయితే ఈ ప్రోమో లో రష్మి కంటతడి పెట్టుకోవడం కూడా చూపించడంతో ఇప్పుడు నెట్టింట్లో ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది. కానీ ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని కొట్టిపారేస్తున్నారు. కానీ గంట ఎపిసోడ్ కోసం చెప్పారా? లేదంటే రష్మీ పెళ్లి చేసుకోబోతుంద అని తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.