Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు.

is-telugu-tv-star-rashmi-gautam-married-rumours-fly-on-social-media

Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు ఇచ్చిన రష్మి తన అందంతో పాటు మాటల తూటాలు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగనో ఆకట్టుకుంటుంది రష్మి గౌతమ్. బుల్లితెరపై తనదైన శైలిలో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది యాంకర్ రష్మి. రష్మీ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ అవి ఆమెకు అంతా పేరు తెచ్చిపెట్టలేదు. బుల్లితెరపై కేవలం యాంకరింగ్ టాలెంట్ తోనే మస్తు పాపులర్ అయింది. సోషల్ మీడియాలో రష్మీ పెళ్లి … Read more

Join our WhatsApp Channel