Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!

Rashmika Mandanna : గుంటూరు మిర్చి‌లా రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోంది రష్మీక మందనా. పుష్పలో శ్రీవల్లిగా తన అందంతో ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు గ్లామర్ షోతో కుర

By Vinod Kumar

Published on: July 17, 2022 3:17 PM

Updated on: September 8, 2026 4:26 AM

Rashmika Mandanna Looks Gorgeous In Red Dress, Video Goes Viral

---Advertisement---

Rashmika Mandanna : గుంటూరు మిర్చి‌లా రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోంది రష్మీక మందనా. పుష్పలో శ్రీవల్లిగా తన అందంతో ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు గ్లామర్ షోతో కుర్రకారుకు మతులు పొగొట్టేస్తోంది. సినిమా రంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అతికొద్దికాలంలోనే క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ అందాల భామ. పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో నటనతో ఎంతగానో మెప్పించింది. ఈ మూవీ ద్వారా రష్మిక తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకుంది.

ఈ మూవీ ద్వారా తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో సొంతం చేసుకుంది. ఇప్పుడు రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీలో కూడా నటించనుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ శ్రీవల్లి సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.

Advertisement

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న మూవీలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కబోతున్న యానిమల్ అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. దాంతో పాటు సౌత్‌లో కీలక పాత్ర పోషించిన సీతారామం అనే మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ సరసన వారసుడు మూవీలో నటిస్తోంది.

Rashmika Mandanna : రెడ్ డ్రెసులో రెచ్చిపోయిన రష్మిక.. స్కీన్ షో అదిరింది..

ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తనదైన క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో కుర్రకారులో కాకరేపుతోంది. తన గ్లామర్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో తారలంతా సందడి చేశారు. అందులో రష్మిక మందన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో పైనుంచి కాళ్ల వరకూ మోకాళ్లను చూపిస్తూ స్క్రీన్ షో చేసింది.

అందాల భామ రష్మిక ఈ రేంజ్‌లో బోల్డ్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. రష్మిక ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రష్మిక రెడ్‌డ్రెస్‌లో పిక్స్ వైరల్ అవుతున్నాయి. గుంటూరు మిర్చి‌లా హాట్‌గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక గ్లామర్ డోస్‌ను పెంచుతూ తన అందాల ఆరబోతతో కుర్రకారు లకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది.

Advertisement

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :